Today Gold Rate: అమెరికా ఎన్నికల ప్రభావం బంగారంపై పడింది. ట్రంప్ గెలవడంతో గోల్డ్ రేట్స్ అమాంతం తగ్గాయి. ట్రంప్ రాకతో డాలర్ బలపడుతుదని మార్కెట్ అంచానా వేసినప్పటికి.. బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధర ప్రస్తుతం అంతార్జాతీయంగా, దేశీయంగా గిరాకీ తగ్గడంతో బంగారం దిగివచ్చింది. ఈరోజు (నవంబర్ -11) గోల్డ్ రేట్లు చూసుకుంటే.. గ్రాముకి రూ.10 తగ్గి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740కు చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరుకుంది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ చూద్దాం..
బంగారం ధరలు..
చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,500 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,890 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740 వద్ద కొనసాగుతోంది.
Also Read: పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు పరిశీలిస్తే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం, గుంటూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.79,350కి చేరింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,740 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు పరిశీలిస్తే..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,02,900 ఉంది.
ఢిల్లీ, బెంగుళూరు, కోల్ కత్తా, కేరళ, ముంబైలో కిలో వెండి ధర రూ.93,900 కు చేరుకుంది.