BigTV English

Road Accident In Gujarat: పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి

Road Accident In Gujarat: పండగ పూట ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది మృతి

Road Accident In Gujarat: పండగ పూట ఘోర విషాధం చోటుచేసుకుంది. గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగి.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.


పంటగ పూట గుజరాత్ హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఓ కారు అహ్మదాబాద్- వడోదర హైవేపై.. వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తోంది. అయితే ఈ సమయంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రైరల్ ట్రక్కును ఢీకొంది.

Road Accident In Gujarat


కారు వేగంగా వెళ్లి ట్రక్కును ఢీకొనడంతో కారులో ఉన్న 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో కారులో ఉన్నవారిలో 8 మంది అక్కడి మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెల్లడించారు.

స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. వెంటనే ఈ ప్రమాదంలో చనిపోయన వారిని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×