Kanpur Crime News: యూపీలో కొత్త కొత్త క్రైమ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తన సీక్రెట్ యవ్వారం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది ఓ యువతి. తన తప్పు కప్పి పుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేసింది. చివరకు ఇద్దరు మైనర్ చెల్లెళ్లను అత్యాచారం చేయించింది. ఈ విషయం ఇంట్లోవారికి తెలియడంతో ఆత్మహత్య చేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన కాన్పూర్‌లో వెలుగు చూసింది.