E-Paper
Advertisement

Breaking News: ఘోర ప్రమాదం.. 15 మంది స్పాట్ డెడ్, పలువురి పరిస్థితి విషమం

Breaking News: ఘోర ప్రమాదం.. 15 మంది స్పాట్ డెడ్, పలువురి పరిస్థితి విషమం
Advertisement

Breaking News: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో మొత్తం 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తీవ్ర గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×