Sivakasi News: తమిళనాడులోని భారీ ప్రమాదం చోటుచేసుకుంది. శివకాశిలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో ముగ్గురు స్పాట్ లో మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. చుట్టుపక్కల స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Heavy Rain: రాష్ట్రంలో ఐదు రోజులు వర్షం దంచుడే దంచుడు.. ఉరుములు, పిడుగలతో..!
ALSO READ: Gandikota Murder: వీడిన గండికోట మర్డర్ మిస్టరీ.. హత్య చేసింది వాళ్లే, అరే.. మీరు మనుషులేనా?