BigTV English

IIIT Basara Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీ, స్టూడెంట్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో

IIIT Basara Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీ, స్టూడెంట్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో

IIIT Basara Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ రెండో ఇయర్ చదువుతోంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని పేరు స్వాతి ప్రియ. ఆమె సొంతూరు నిజామాబాద్‌లోని ఆర్మూర్ ప్రాంతానికి చెందినది గుర్తించారు.


స్టూడెంట్ రూమ్‌లో సూసైడ్ నోట్ ఒకటి లభ్యమైంది. దాన్ని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని తెలిపిన ఆర్జియుకేటి అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

విద్యార్థినికి సోమవారం ఉదయం పరీక్షలు ఉన్నాయి. పరీక్షల రోజే ఆత్మహత్యకు పాల్పడటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతితో ట్రిపుల్ ఐటీ‌లో విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ విషయంను విద్యార్థిని కుటుంబ సభ్యులకు ట్రిపుల్ ఐటీ అధికారులు సమాచారం ఇచ్చారు.


విద్యార్థిని కుటుంబ సభ్యులు వచ్చేవరకు వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం వీసీ గోవర్ధన్ హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే ట్రిపుల్ ఐటీకి బయలుదేరారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×