E-Paper
Advertisement

Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు

Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు
Advertisement

Private School Fire: సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఉదయం కాలం జరిగినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. ఉదయం స్కూలులోనుండి దట్టమైన పొగలు రావడంతో అక్కడి స్ధానికులు గమనించారు. దీంతో ఓక్కసారిగా స్కూలు లోపలినుండి మంటలు పైకి చెలరేగడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ తో మంటలు  అదుపుచేయడానికి ప్రయత్నించారు.

వివరాల్లోకి వెలితే..

సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లి జంక్షన్‌ వద్ద శ్రద్ధా అనే ప్రైవేట్ స్కూల్‌ ఉంది. అయితే నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో స్కూలుకు సెలవు ప్రకటించారు. అయితే ఉదయం స్కూలు లోపలనుండి దట్టమైన పోగలు వస్తున్నాయి. దీంతో దాన్ని గమనించిన స్థానికులు హుటాహుడిన పోలీసులకు మరియు స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడం మోదలు పెట్టారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్ధానికులు తెలిపారు.

Advertisement

Also Read: Jana Nayagan: జననాయగన్ విడుదలకు లైన్ క్లియర్.. కొత్త డేట్ ఎప్పుడంటే?

తప్పిని ప్రమాదం..

నేడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో యాజమాన్యం స్కూలుకు సెలవు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కి హాలిడే ఉండటంతో స్కూలుకు పిల్లలు ఎవరు రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అక్కడి స్థానికులు తెలిపారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎవరైనా కావాలని చేసారా లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: Fake Silver Coins: మున్సిపల్ ఎన్నికల్లో నకిలీ వెండి నాణేలు పంచిన బీజేపి అభ్యర్ధి..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×