E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !
Advertisement

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఓ సంఘన వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఒకే ఇంట్లో ఓకే కుటుంభానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయిన సంఘటన జిల్లా మోత్తం సంచలనం రేపుతుంది. వీరందరు కావాలని చనిపోయారా లేక ఎవరైనా కావాలని చంపేశారా.. ఇలా ఓకే ఇంట్లో నలుగురు చనిపోవడంతో ఈ సంఘటన అనుమానాలకు రేకిత్తిస్తుంది.

పూర్తి వివరాలిలా..

నల్గొండ జిల్లాలోని ప్రకాశం బజార్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి స్ధానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తుల ఇంటిలోనుండి దారుణంగా వాసన రావడంతో అక్కడి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటసా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలికి వెల్లి పరిశీలించగా నలుగురు వ్యక్తులు మరనించి అక్కడ కనిపించారు. వారి వద్ద దురువాసన రావడంతో ఆ నలుగురు చనిపోయి కనీసం మూడు నుండి నాలుగురోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Also read: తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి

ఎవరైనా హత్య చేసారా..?

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరు కావాలని ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఎవరైనా హత్య చేసారా.. అనే కొణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో ఎండీ సుల్తాన్, హసీనాగా గుర్తించారు. వీరిద్దరు భార్య భర్తలుగా పోలీసులు నిర్ధారించారు. హసీనా ఓ ప్రైట్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Advertisement

Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

Related News

సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు కలకలం

పూణె యంగ్ బిజినెస్‌మేన్ మృతి కేసు.. కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసిందా? పోలీసుల విచారణలో

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. భర్త రాసలీలల్లో బిజీ, CCTV‌కి చిక్కిన కానిస్టేబుల్

Coaching Fire: లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి!

వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి

Big Stories

×