E-Paper
Advertisement

పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు.. కోర్టు సంచలన తీర్పు!

పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు.. కోర్టు సంచలన తీర్పు!
Advertisement

Malkajgiri: స్వేచ్ఛ బ్యూరో: పెన్షన్ బెనిఫిట్స్ కోసం కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురు.  పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి.. ఇంతటి దారుణానికి సహకరించన తల్లి అని తెలియడంతో అందరూ షాక్‌కి గురయ్యారు.

మల్కాజిగిరి నివాసి మారుతి సూతర్ రైల్వే ఉద్యోగి. అతని భార్య గంగాభాయి. వీరి పిల్లలు కిషన్ సూతర్, ప్రపుల్ల. కాగా, మారుతిని చంపితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చని గంగాభాయి, కిషన్, ప్రపుల్ల కలిసి కుట్ర చేశారు. దీంట్లో భాగంగా ఆహారంలో రెండు రోజులు విషం కలిపి ఇచ్చి మారుతిని చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోనే పెట్టి ముక్కలు ముక్కలు చేసి బయటకు తరలించే యత్నం చేశారు. అయితే, దుర్వాసన రావటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. కేసు విచారించిన కోర్టు కిషన్, ప్రపుల్లలకు మరణ శిక్ష విధించింది. గంగాభాయికి జీవిత కాల శిక్ష వేసింది.

Also Read: హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×