E-Paper
Advertisement

మేడ్చల్లో దారుణం.. ఈతకు వెళ్లి చిన్నారులు మృతి!

మేడ్చల్లో దారుణం.. ఈతకు వెళ్లి చిన్నారులు మృతి!
Advertisement

Medchal Accident: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు బాలురు ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు గుంతలో పడి మృతి చెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, డబిల్పూర్‌లోని ఇస్కాన్ ఆలయం సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాల వల్ల లోతైన గుంత ఏర్పడింది. దీంతో చిన్నారులు అక్కడికి వెల్లారు.

Also read: శరీరాన్ని క్లీన్ చేసే డిటాక్స్ వాటర్.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ఆరుగురు బాలురు..

Advertisement

ఆదివారం ఈత కొట్టేందుకు వెళ్లిన ఆరుగురు బాలురలో ఉమన్ (14), అసలమ్ (12) గుంతలో మునిగిపోయారు. మిగతా బాలురు వెంటనే రోడ్డుపైకి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో అటుగా వెళ్తున్న ఓ యువకులు స్పందించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేసరికి ఇద్దరు బాలురు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Also Read: కాక రేపుతున్న నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ రాజకీయం.. కో ఆప్షన్ కోసం కుర్చీలాట..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×