E-Paper
Advertisement

Warangal Crime: కత్తి పట్టుకుని భర్తను పరుగులు పెట్టించిన భార్య.. పోలీసులు కాస్త లేటయితే?

Warangal Crime: కత్తి పట్టుకుని భర్తను పరుగులు పెట్టించిన భార్య.. పోలీసులు కాస్త లేటయితే?
Advertisement

Warangal Crime: వరంగల్ జిల్లాలో ఓ వివాహిత కత్తితో హల్‌చల్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఆ కారంణంగానే తనకు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య గత కొంతకాంలంగా విభేదాలు కొనసాగుతున్నాట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జ్యోత్స్న కత్తిని చేతిలో పట్టుకుని భర్తపై దాడికి ప్రయత్నిచింది.

Advertisement

ప్రాణభయంతో శ్రీకాంత్ అక్కడి నుంచి పరుగు తీసి సమీపంలోని ఓ జ్యూవలరీ షాపులోకి వెళ్లి దాక్కున్నాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జ్యోత్స్న చేతిలో కత్తిని స్వాధీనం చేసుకుని ఎలాంటి అనర్థం జరగకుంగా చర్యలు చేపట్టారు.

అనంతరం జ్యోత్స్న రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు అక్కడున్న ప్రజలు గుమిగూడారు. పోలీసులు ఆమెను శాంతింపజేసి పరిస్థితిని నియంత్రించారు. బార్యభర్తలు ఇద్దరిని స్టేషన్‌కి తీసుకొని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు.

Advertisement

ALSO READ: విషాదం.. ప్రియురాలి మరణం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×