BigTV English

Horoscope Today April 11th : ఆ రాశి వారికి అన్నింటా విజయం – నూతన వాహనం కొనుగోలు చేస్తారు

Horoscope Today April 11th : ఆ రాశి వారికి అన్నింటా విజయం – నూతన వాహనం కొనుగోలు చేస్తారు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 11న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం:  కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.

వృషభం: ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో  విభేదిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.


మిధునం: వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

కర్కాటకం: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు తీరతాయి.

సింహం: కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన పరిచయాల వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

కన్య : బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. శిరో బాధలు అధికమవుతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం: రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగస్తులు పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు: సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం: చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాల పనులు వేగంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో మరింత పురోగతి కలుగుతుంది.

కుంభం: రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం: వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×