BigTV English

Gaddar Awards : టాలీవుడ్‌కు అవార్డుల పంట… 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు ఇవే

Gaddar Awards : టాలీవుడ్‌కు అవార్డుల పంట… 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు ఇవే

Gaddar Awards : దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. నిన్న జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఆమె అవార్డు విజేతలను ప్రకటించారు. ఇకపోతే ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా.. వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించడం జరిగింది.మొత్తం 11 కేటగిరీలలో వీటిని వెల్లడించారు. ఇకపోతే ఈరోజు ఎఫ్డిసి జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ (Murali Mohan) ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేశారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి 3 ఉత్తమ చిత్రాల చొప్పున .. మొత్తం ఈ 9 సంవత్సరాల కాలంలో సెన్సార్ పూర్తి అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని తాజాగా ఉత్తమ చిత్రాలను ప్రకటించింది. ఇక ఈ అవార్డ్స్ చూస్తుంటే టాలీవుడ్ కి అవార్డుల పంట పండిందని చెప్పవచ్చు. ఇకపోతే 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు జాబితాను విడుదల చేయగా.. ఏ ఏడాది ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచిందో ఇప్పుడు చూద్దాం.


 

2014 to 2023 గద్దర్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మెన్ మురళి మోహన్ ప్రెస్ మీట్ లో పాల్గొని ఉత్తమ చిత్రాలను ప్రకటించారు.


2014 :

మొదటి ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్

రెండవ ఉత్తమ చిత్రం – పాఠశాల

మూడవ ఉత్తమ చిత్రం – అల్లుడు శ్రీను

2015 :

మొదటి ఉత్తమ చిత్రం – రుద్రమదేవి

రెండవ ఉత్తమ చిత్రం – కంచె

మూడవ ఉత్తమ చిత్రం – శ్రీమంతుడు

2016 :

మొదటి ఉత్తమ చిత్రం – శతమానంభవతి

రెండవ ఉత్తమ చిత్రం – పెళ్ళిచూపులు

మూడవ ఉత్తమ చిత్రం – జనతా గ్యారేజ్

2017:

మొదటి ఉత్తమ చిత్రం – బాహుబలి 2

రెండవ ఉత్తమ చిత్రం – ఫిదా

మూడవ ఉత్తమ చిత్రం – ఘాజీ

2018:

మొదటి ఉత్తమ చిత్రం – మహానటి

రెండవ ఉత్తమ చిత్రం – రంగస్థలం

మూడవ ఉత్తమ చిత్రం – కంచరపాలెం

2019:

మొదటి ఉత్తమ చిత్రం – మహర్షి

రెండవ ఉత్తమ చిత్రం – జెర్సీ

మూడవ ఉత్తమ చిత్రం – మల్లేశం

2020:

మొదటి ఉత్తమ చిత్రం – అలా వైకుంఠపురంలో

రెండవ ఉత్తమ చిత్రం – కలర్ ఫోటో

మూడవ ఉత్తమ చిత్రం – మిడిల్ క్లాస్ మెలోడీస్

2021:

మొదటి ఉత్తమ చిత్రం – ఆర్ ఆర్ ఆర్

రెండవ ఉత్తమ చిత్రం – అఖండ

మూడవ ఉత్తమ చిత్రం – ఉప్పెన

2022 :

మొదటి ఉత్తమ చిత్రం – సీతారామం

రెండవ ఉత్తమ చిత్రం – కార్తికేయ 2

మూడవ ఉత్తమ చిత్రం – మేజర్

2023:

మొదటి ఉత్తమ చిత్రం – బలగం

రెండవ ఉత్తమ చిత్రం – హనుమాన్

మూడవ ఉత్తమ చిత్రం – భగవంత్ కేసరి

స్పెషల్ అవార్డ్స్:

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – నందమూరి బాలకృష్ణ

పైడి జయరాజ్ నేషనల్ అవార్డు – మణిరత్నం

బి ఎన్ రెడ్డి అవార్డు – దర్శకుడు సుకుమార్

నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అట్లూరి పూర్ణచంద్రరావు

కాంతారావు అవార్డ్ – విజయ్ దేవరకొండ

రఘుపతి వెంకయ్య అవార్డు – యండమూరి వీరేంద్రనాథ్

also read:A.M Ratnam : 40 బజ్జీలు అంటూ అన్నగారిపై నిర్మాత సెటైర్… సంచలన ట్వీట్ వెనక రహస్యం ఇదే..!

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×