E-Paper
Advertisement

Vijay’s Rolls Royce car For Sale: విజయ్‌కి కష్టాలు, అమ్మకానికి రోల్స్‌రాయిస్ కారు, ఎందుకు?

Vijay’s Rolls Royce car For Sale: విజయ్‌కి కష్టాలు, అమ్మకానికి రోల్స్‌రాయిస్ కారు, ఎందుకు?
Advertisement

Vijay’s Rolls Royce car for Sale(Celebrity news today): తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. పార్టీని నడపడానికి సొంత కారును అమ్మకానికి పెట్టారన్నది అందులో సారాంశం. మరి ఇందులో నిజమెంత? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ నటుడు విజయ్. పార్టీ కోసం సమయాన్ని కేటా యిస్తున్నాడు. వీలు చిక్కినప్పుడుల్లా పార్టీ వ్యవహారంపై దృష్టిపెట్టాడు. అంతేకాదు ప్రజలతో మమేకం అవుతున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే అడుగులు వేస్తున్నాడు. అయితే పార్టీని నడపడానికి నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఇష్టపడి కొనుగోలు చేసిన రోల్స్‌రాయిస్ కారుని అమ్మకానికి విజయ్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పుష్కర కాలం కిందట రోల్స్ రాయిస్ కారుని కొనుగోలు చేశాడు. ఎంపైర్ ఆటోస్ కారు డీలర్ షిప్.. విజయ్ కారు అమ్మకానికి వచ్చినట్టు ఫోటోను సోషల్‌మీడియోలో పోస్టు చేసింది. దీని ధర కేవలం 2.6 కోట్లగా నిర్ణారించారు. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ALSO READ: మృణాళ్ తన బాడీ గురించి అంత బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చిందేమిటి?

Advertisement

రోల్స్ రాయిస్ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు విజయ్. అయితే ట్యాక్స్ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చివరకు ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్లింది. విజయ్‌కు కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇక రాజకీయాల విషయానికొస్తే.. ఆ మధ్య తమిళనాడు అంతటా విజయ్ పాదయాత్ర చేయబోతున్నట్లు ఒకటే వార్తలు. రోజులు గడిచాయి గానీ, పాదయాత్ర షెడ్యూల్ ఎంతవరకు వచ్చిందో తెలీదు. తాజాగా రోల్స్ రాయిస్ కారు వంతైంది. ఇందులో నిజమెంతో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×