E-Paper
Advertisement

Akkineni Nagarjuna: కొడుకు పెళ్లి.. మరోసారి నాగ్ N కన్వెన్షన్ పై చర్చ.. ?

Akkineni Nagarjuna: కొడుకు పెళ్లి.. మరోసారి నాగ్ N కన్వెన్షన్ పై చర్చ.. ?
Advertisement

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు 2024 అంతగా కలిసిరాలేదు  అని చెప్పొచ్చు.  ఈ ఏడాది మొత్తం వివాదాల మధ్యనే అక్కినేని కుటుంబం నెట్టుకువచ్చింది.  ముఖ్యంగా అక్కినేని నాగార్జునను అంతగా వివాదాల్లోకి లాగిన విషయం N  కన్వెన్షన్ కూల్చివేత. హైడ్రా లో భాగంగా తుమ్ములకుంట చెరువును కబ్జా చేసి N  కన్వెన్షన్ ను కట్టినట్లు ఆరోపణలు రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి  దానిని కూల్చివేసిన విషయం తెల్సిందే. ఇదే నాగ్ కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.

కొన్ని కోట్లు విలువ చేసే N  కన్వెన్షన్ ను  కూల్చివేయడంతో నాగ్ కు ఎంతో నష్టం చేకూరింది. అదే కనుక ఉండి ఉంటే.. ఇప్పటికీ ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, సక్సెస్ మీట్ లు అందులోనే జరిగాయి.  అంతెందుకు నాగార్జున కొడుకు నాగ చైతన్య- శోభితల వివాహం కూడా అక్కడే  జరిగి ఉండేది. చై.. శోభితాను రెండో వివాహం చేసుకుంటున్న విషయం తెల్సిందే. చై- సామ్ పెళ్లి గోవాలో జరిగినా.. రిసెప్షన్ మాత్రం  N  కన్వెన్షన్ లోనే జరిగింది.

Advertisement

Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?

ఇక ఇప్పుడు చై- శోభితల వివాహాన్ని కూడా నాగ్.. N  కన్వెన్షన్  లోనే చేయాలనీ చూశాడట. ముందు వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట .. కానీ, కొన్ని కారణాల వలన దాన్ని విరమించుకున్నారని సమాచారం. ఇక తరువాత రాజస్థాన్ ప్యాలెస్ లో అనుకున్నారట. అది కూడా వద్దని హైదరాబాద్ లో చేద్దామనుకున్నారు. అప్పుడే నాగ్ కు N  కన్వెన్షన్ గుర్తొచ్చిందని, అదే కనుక  ఉండి ఉంటే అందులోనే చేయాలనీ అనుకున్నాడట. ఇది కేవలం నాగ్ మాత్రమే కాదు..  టోటల్ చిత్ర పరిశ్రమ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఆ కన్వెన్షన్ ఉంటే కచ్చితంగా నాగ్.. అక్కడే కొడుకు పెళ్లి చేసేవాడు అని చెప్పుకొస్తున్నారు.

Advertisement

ఇక అది ఇప్పుడు లేకపోవడంతోనే  అన్నపూర్ణ స్టూడియోస్  లో చేయడానికి సిద్దమయ్యినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగనుంది. అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే వీరి పెళ్ళికి హాజరవుతున్నారని తెలుస్తోంది. ఇక కేవలం చై మ్యారేజ్ మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో జరిగిన సెలబ్రిటీల ఈవెంట్స్ కూడా N  కన్వెన్షన్స్ లోనే జరిగేవి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చై- శోభితా వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×