BigTV English

Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ

Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )… పుట్టినరోజు సందర్భంగా… బాలీవుడ్ హీరోయిన్, ఆయన సతీమణి అనుష్క శర్మ అదిరిపోయే పోస్ట్ పెట్టింది. విరాట్ కోహ్లీ కి… తన స్టైల్లో బర్త్డే విషెస్ చెప్పింది అనుష్క శర్మ ( Anushka Sharma ). ఇవాల్టితో.. 36వ ఏటలోకి అడుగుపెడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ తరుణంలో.. విరాట్ కోహ్లీ కి.. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు, ఆయన ఫ్యాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.


Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !

Anushka Sharma wishes Virat Kohli on birthday with the cutest pic

Also Read: Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?


దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ తరుణంలోనే లండన్ లో ఉన్న అనుష్క శర్మ… ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. తన కూతురు అలాగే కొడుకును ఎత్తుకున్న విరాట్ కోహ్లీ ఫోటోను… షేర్ చేసి మరి తన ప్రేమను చాటుకుంది అనుష్క శర్మ. అయితే… ముఖాలు కనిపించకుండా ఏమోజీలు పెట్టి… విరాట్ కోహ్లీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది అనుష్క శర్మ ( Anushka Sharma ). ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

ఇది ఇలా ఉండగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఏ మ్యాచ్లో పెద్దగా రాణించలేదు. దీంతో విరాట్ కోహ్లీ పై మళ్లీ సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో అయినా విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావాలని కోరుతున్నారు.

 

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×