BigTV English
Advertisement

Chhavva Collections : ఐదు వారాలైన తగ్గని జోరు.. పుష్ప 2 రికార్డ్ బ్రేక్..

Chhavva Collections : ఐదు వారాలైన తగ్గని జోరు.. పుష్ప 2 రికార్డ్ బ్రేక్..

Chhavva Collections : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ , రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చినా లేటెస్ట్ మూవీ చావా.. ఈనెల 14న వాలెంటైన్స్డే సందర్భంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ రోజు రోజుకి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. కలెక్షన్ల తో దూసుకుపోతోంది. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా మంచి రికార్డుల ను బ్రేక్ చేసింది.. ఇక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తుంది.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. తెలుగులో అదే జోరు కొనసాగుతున్న తెలుగులో పుష్ప 2 రికార్డు లను బ్రేక్ చేసినట్లు ఓ వార్త షికారు చేస్తుంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14 2025 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఛావా మూవీని టాలీవుడ్ జనాలు కూడా చూస్తున్నారు. మామూలుగానే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది.. తెలుగు లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన ఐదో వారంలో మరో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఐదో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌ లో పుష్ప 2 ను కూడా ఉందని తెలుస్తుంది. ఐదో వారాంతం లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఐదో వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎటు చూసిన ఈ మూవీ భారీగా కలెక్షన్లను అందుకుంది..

ఇకపోతే ఈ సినిమా రిలీజైన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు రాగా.. అందులో హిందీ వెర్షన్ రూ.548.7 కోట్లు, తెలుగు వెర్షన్ మరో రూ.13.95 కోట్లు రాబట్టింది. ఇండియా లో గ్రాస్ కలెక్షన్ 661.3 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా అందుకొని సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్ర ల్లో నటించారు. ఇక రష్మిక మందన్న బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది. తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. పుష్ప 2 మూవీలో నటిస్తుంది. అలాగే మరికొన్ని సినిమాలు ఆమె లైన్లో పెట్టుకుందని తెలుస్తుంది. విక్కీ కౌశల్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×