BigTV English

Anant Ambani-Radhika wedding Live Updates: అనంత్ అంబానీ – రాధిక పెళ్లికి హాజరైన ప్రముఖులు వీళ్లే..

Anant Ambani-Radhika wedding Live Updates: అనంత్ అంబానీ – రాధిక పెళ్లికి హాజరైన ప్రముఖులు వీళ్లే..

Anant Ambani wedding: ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈ వేడుకలను యావత్ ప్రపమంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముంబై వీధుల్లోకి దేశవిదేశాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు.


Actor Maheshbabu
Actor Maheshbabu

టాలీవుడ్ హీరో వెంకటేశ్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కుటుంబ సభ్యులతో సహా ఈ వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. తమిళ హీరో రజినీకాంత్ కుటుంబ సభ్యులు, అగ్రహీరోయిన్ ప్రియాంక చోప్రా దంపతులు.. వీళ్లంతా పెళ్లికి హాజరై.. ఫొటోలకు ఫోజులిచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్-గౌరీ ఖాన్, అగ్రహీరో సల్మాన్ ఖాన్ కూడా తన చెల్లెలుతో కలిసి పెళ్లికి హాజరయ్యారు.

Salman
Salman

Also Read: బాలీవుడ్ ఖిలాడీకి మూడోసారి కరోనా..


ఇక క్రికెటర్లు కూడా హాజరయ్యారు. ఎమ్ఎస్ ధోనీ దంపతులు అంబానీ కొడుకు పెళ్లికి వచ్చారు. కుమార్తెతో కలిసి ఫొటోలు దిగారు. అదేవిధంగా హార్థిక్ పాండ్యా కూడా పెళ్లికి హాజరై డ్యాన్స్ చేసి అక్కడున్నవారందరినీ ఎంతగానో అలరించాడు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×