BigTV English

Hanuman Another Record: మరో రికార్డ్ సృష్టించిన హనుమాన్.. 25 సెంటర్లలో 100 డేస్!

Hanuman Another Record: మరో రికార్డ్ సృష్టించిన హనుమాన్.. 25 సెంటర్లలో 100 డేస్!

Hanuman Movie Played 100 Dyas in 25 Centers: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో అన్ని భాషల్లో రిలీజై రికార్డు కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ మధ్యనే ఓటిటీలో వచ్చి ఇక్కడ కూడా తన సత్తా చాటుతుంది.


తాజాగా హనుమాన్ కొత్త రికార్డ్ ను సృష్టించింది. థియేటర్ లో వందరోజులు పూర్తిచేసుకుని షాక్ ఇచ్చింది. ఈ కాలంలో దాదాపు మూడు వారాల కన్నా ఏ సినిమా ఉండడం లేదు. అడపాదడపా కొన్ని సినిమాలు మాత్రం నాలుగువారాల కంటే ఎక్కువ నడుస్తున్నాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే ఈ కాలంలో వందరోజులు ఆడుతున్నాయి. ఇక ఆ లిస్ట్ లో హనుమాన్ కూడా చేరింది. 25 సెంటర్స్ లో హనుమాన్ వందరోజులు పూర్తిచేసుకుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు.

Also Read: Ram Pothineni: ఆగిన డబుల్ ఇస్మార్ట్.. రామ్ రెమ్యూనిరేషన్ కారణం.. ?


ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ వందరోజుల పోస్టర్ ను షేర్ చేస్తూ అభిమానులకు థాంక్స్ చెప్పాడు. అంతేకాకుండా రేపు హనుమాన్ జయంతి సందర్భంగా AAA సినిమాస్ లో స్పెషల్ షో ఉంటుందని, ఆ షోకు చిత్ర బృందం వస్తున్నట్లు తెలిపారు. అభిమానులతో కలిసి చూడడానికి మరోసారి వస్తున్నట్లు తెలిపాడు. మధ్యాహ్నం 2 గంటలకు స్పెషల్ షో ఉంటుందని, దీని తరువాత 6 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపాడు. హనుమాన్ సినిమా వందరోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా జరుపుకొనే ఈ సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ను పాల్గొనమని ప్రశాంత్ వర్మ కోరాడు. మరి రేపు ఈ సక్సెస్ మీట్ లో ప్రశాంత్ వర్మ ఏం మాట్లాడతాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×