E-Paper
Advertisement

Avatar 2 Twitter Review : విజువల్ వండర్ “అవతార్ 2 : ద వే ఆఫ్ వాటర్”

Avatar 2 Twitter Review : విజువల్ వండర్ “అవతార్ 2 : ద వే ఆఫ్ వాటర్”

Avatar 2 Twitter Review : జేమ్స్ కామరూన్ డైరక్షన్‌లో వచ్చిన అవతార్ – 2 ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. సుమారు 13 ఏళ్ల తరువాత అవతార్ మూవీకి ఇది సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. “అవతార్ 2 : ద వే ఆఫ్ వాటర్” పైనే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

రెండు రోజుల ముందే అవతార్ 2 సినిమా స్పెషల్ షో ప్రదర్శంచడంతో.. సినిమా చూసిన ప్రేక్షకులు తమ తీపి అనుభవాలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు. ఇక కొన్ని చోట్ల అవతార్ 2 నిన్న రాత్రి ప్రదర్శితం కావడంతో.. సినిమా చూసిన సామాన్య ప్రేక్షకుడి అనుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సినిమా చూసిన సెలబ్రటీల స్పందన చూస్తే ఎవ్వరికైనా తక్షణం వెళ్లి ఇప్పుడే అవతార్ 2 చూడాలనిపిస్తుంది. ఇది కేవలం ఓక వీఎఫ్‌ఎక్స్ భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాదు.. ఈ మూవీ అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×