BigTV English

Balagam: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బలగం’

Balagam: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బలగం’

Balagam: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బలగం’. డైరెక్టర్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ మూవీలో నటుడు ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సెంటిమెంట్‌తో ప్రేక్షకులను కన్నీరుపెట్టించింది.


ప్రస్తుతం ఈ మూవీ థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. మార్చి 24 నుంచి దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఓటీటీలో రిలీజ్ అయిన కొద్దిక్షణాల్లోనే ఈ మూవీ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. ఇక ఈ మూవీని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.


Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×