BigTV English

Nara Bhuvaneshwari : బాలయ్య సోదరి పార్టీ.. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా..?

Nara Bhuvaneshwari : బాలయ్య సోదరి పార్టీ.. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా..?

Nara Bhuvaneshwari : సినీ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పద్మా అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ అవార్డులలో టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఆయన సినీ రంగానికి చేసిన ఎన్నో సేవలు అలాగే సామాజిక సేవలు, ఆయనకు అవార్డు వచ్చేలా చేశాయి. ఈ అవార్డును నందమూరి బాలయ్యకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు శుభాకాంక్షలు వెళ్ళు వెత్తుతున్నాయి. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖులు, అలాగే అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఖుషి అవుతూ అభినందనలు తెలుపుతున్నారు.. అయితే, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య బాలయ్య బాబు సోదరి నారా భువనేశ్వరి బాలయ్యకు స్పెషల్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఈ పార్టీ గురించి ఇప్పుడు ఇంట్రెస్ట్ మీద సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది..


తమ్ముడి విజయానికి అక్క పార్టీ…

బాలయ్యకు పద్మ అవార్డు వరించిన తర్వాత అందరు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు రావడంపై సోదరి భువనేశ్వరి తెగ సంబరపడిపోతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆమె శనివారం హైదరాబాద్ శివారులోని చంద్రబాబు ఫామ్హౌ స్ లో గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.. ఈ పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు నందమూరి, నారా కుటుంబ సన్నిహితులు, బంధువులు హాజరు కానున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శక, నిర్మాతలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం అందరి ఫోకస్ ఈ పార్టీ పైనే ఉందని తెలిసిందే. ప్రతి ఒక్కరి నోట్లో ఇదే మాట వినిపిస్తుంది. మరి ఈ పార్టీకి నందమూరి ఫ్యామిలీ నుంచి అందరు వస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది.


ఎన్టీఆర్ ను నారా ఫ్యామిలీ దూరం పెట్టిందా..? 

నందమూరి ఫ్యామిలీ అంటే అందులోని అందరూ ఫ్యామిలీలోకి వస్తారు. అదే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటారు. అందుకేనేమో నందమూరి హీరోలకు వీళ్లిద్దరు అంటే కాస్త కోపం ఉందని ఓ వార్త వినిపిస్తూనే ఉంది .. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే కొందరికి అస్సలు పడదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో సంతోషం పట్టలేక ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఇక ఈ అవార్డు గురించి స్పెషల్ పేపర్లో వచ్చింది. అందులో నందమూరి, నారా ఫ్యామిలీ అందరి పేర్లు కనిపించాయి. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రం కనిపించలేదు. దాంతో వీరిమధ్య గొడవలు ఉన్నాయని మరోసారి బయటపడింది.. అయితే ఇప్పుడు నారా ఫ్యామిలీ నుంచి ఆహ్వానం అందుతుందా? లేదా అన్నది నందమూరి ఫ్యాన్స్ ను, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పడుతున్నారు. బాలయ్యకు కోపాన్ని తెప్పించకూడదు అని నారా ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ ను దూరం పెట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎన్టీఆర్ వస్తాడా? లేదా అన్నది ఇవాళ తెలిసే అవకాశాలు ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×