BigTV English

Bhavana: అబార్షన్, ఎఫైర్స్.. చివరికి నన్ను బతికుండగానే చంపేశారు

Bhavana: అబార్షన్, ఎఫైర్స్.. చివరికి నన్ను బతికుండగానే చంపేశారు

Bhavana: మలయాళ హీరోయిన్ భావన గురించి తెలుసా.. ? అంటే కొంచెం ఆలోచిస్తారేమో.. అదే నీలపురి గాజుల ఓ నీలవేణి అనే సాంగ్ వినపడగానే.. హే ఆ భావన అని టక్కున గుర్తుపట్టేస్తారు. అవును.. మనం మాట్లాడుకుంటుంది ఆ మలయాళ బ్యూటీ భావన గురించే. ఒంటరి సినిమాతో తెలుగులో పరిచయమైన ఈ భామ మహాత్మ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలోని సాంగ్స్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి.


సినిమాల పరంగా కాకుండా భావన కొన్ని వివాదాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. మలయాళ హీరో ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అలాంటివి ఎన్నో ఎదుర్కున్న ఆమె 2018 లో నవీన్ అనే వ్యక్తిని పెళ్ళాడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చిన భావన తాజాగా ఒకఇంటర్వ్యూ లో తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ఒకటి కాదు రెండు కాదు చాలా రూమర్స్ వచ్చాయి అన్న ఆమె.. చివరికి తనను బతికి ఉండగానే చంపేశారని చెప్పి ఎమోషనల్ అయ్యింది.

” నా కెరీర్ లో చాలా గాసిప్స్ విన్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను అని ఒకసారి కాదు 4 సార్లు విన్నాను. అమెరికాలో ఒకసారి, కొచ్చిలో ఒకసారి చేయించుకున్నాను అందుతూ చెప్పుకొచ్చారు. అంతేకాదు అబార్షన్ వికటించి చనిపోయానని కూడా రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత కొంతమంది హీరోలతో ఎఫైర్స్.. నేను ఒక బజారు మనిషిని అని రూమర్స్ వ్యాప్తి చేశారు. పెళ్ళికి ముందు ఇవి విని నేను చాలా కృంగిపోయాను.


పెళ్లి తరువాత నా భర్త సహాయంతో నేను వాటిని పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు వాటిని గుర్తుచేసుకుంటే చాలా కంపరంగా ఉంటుంది. వాటివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా తయారయ్యాను’ అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుత భావన నడిగర్ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమాతో భావన ఇళ్న్తి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×