E-Paper
Advertisement

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Bigtv Kissiks Talks : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా జరిగే వార్తలను అందించడంతో పాటుగా.. జనాలకు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్న ఏకైక న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ.. ఈ మధ్య ఈ ఛానల్  లో ఎప్పటికప్పుడు కొత్త ప్రోగ్రాంలను ప్రసారం చేస్తుంది. ఈ క్రమంలో ప్రారంభమైన షో కిస్సిక్ టాక్స్.. ఈ కొత్త షోపై జనాల నుంచి రోజురోజుకు మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే ఈ షో కి ఎంతోమంది సీరియల్స్ సెలబ్రిటీలతో పాటుగా సినిమా వాళ్లు కూడా గెస్ట్లుగా విచ్చేసి తమ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి బయటపెట్టారు. అయితే ఈ షో కి సెలబ్రిటీల రాక ఎక్కువవుతుంది. తాజాగా ఈ షోకు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల గెస్టుగా వచ్చారు.. ఇందులో భాగంగా ఆయన తన జీవితంలో ఎదురుక్కొన్న కష్టాలు, కన్నీళ్లు తెప్పించే స్టోరీ గురించి బయటపెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..

కళ్యాణ్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు..

కళ్యాణ్ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించినట్లు ఈ షోలో బయటపెట్టారు.. తన కెరియర్ మొదలైనప్పుడు తండ్రి బిజినెస్ చేసి మంచి స్థాయికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఆయన అలా మంచి స్థాయిలోకి వచ్చాడు అని అనుకునే లోపులే ఆయన మంచితనమే అతన్ని మళ్ళీ ఎక్కడ స్థానానికి తీసుకురావాలో అక్కడి స్థానంలోనే పెట్టింది. ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే తీసుకొచ్చి పెట్టింది.. ఆ తర్వాత మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మా నాన్న ఎప్పుడూ జీవితంలో పైకి రావాలని చెప్తాడు. ఇప్పుడు మా నాన్న సాయం చేస్తూ అందరికి తోడుగా ఉంటాడు. అతనే నా రోల్ మోడల్ అని అంటాడు.. ఈ మాటలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: శృతికి రవి బిగ్ సర్ప్రైజ్.. అబ్బా ఎంత బాగుందో.. రోహిణికి టెన్షన్..

కన్నీళ్లు తెప్పించే కళ్యాణ్ స్టోరీ…

కళ్యాణ్ పడాలా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటాడు. తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు జనాలను బాగా ప్రభావితం చేస్తాయి. అయితే ఎపిసోడ్ చివర్లో వర్ష బ్రేకప్ వాళ్ళు చాలామంది చనిపోతారు కదా అలాంటివారికి మీరేం చెప్తారు అని అడుగుతుంది. ఈరోజు చనిపోయి మనం ఏం సాధించాలి అన్నది ఆలోచిస్తే ఎవరు చనిపోయారు అని కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత జీవితంలో అస్సలు ఇలాంటివి మళ్లీ రాకూడదు అని అనిపించిన సంఘటన మీ జీవితంలో జరిగిందా.. అని వర్షా అడుగుతుంది. హాస్టల్లో ఉండడం నరకం. ఇప్పుడు ఫోన్ లో ఉండేవి కాదు.. పేరెంట్స్ తో మాట్లాడే అవకాశాలు ఉండవు.. హాస్టల్లో ఉంటే క్రమశిక్షణ పెరుగుతుంది అని అనుకుంటారు కానీ అక్కడ పిల్లలు కూడా ఇబ్బందులు నరకం అంటూ తన జీవితంలో కన్నీరు తెప్పించే ఎమోషనల్ స్టోరీ ని పంచుకుంటాడు కళ్యాణ్. మొత్తానికి ఈ షో వీడియో మాత్రం కాస్త కామెడీగా ఇంకాస్త ఎమోషనల్ గా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మీరు ఒకసారి ఇక్కడ చూసేయ్యండి..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×