Inaya Sultana..ఇనయా సుల్తానా (Inaya Sultana).. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే నెటిజన్స్ ఈమె డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతూ.. ఆమెపై మండిపడుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడే అందాలతో.. గ్లామర్ మొత్తం చూపించేసి కంటెస్టెంట్స్ లో హీట్ పెంచేసిన ఈమె.. అక్కడే ఆర్జే సూర్య (RJ Surya) తో ప్రేమాయణం నడిపి హాట్ టాపిక్ గా మారింది. అసలే వర్మ స్కూల్ నుంచి వచ్చింది.. ఇక ఈమె ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చిన తర్వాత ఈమెపై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది.సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు, సీరియల్స్, ఇతర సినీ వార్తల్లో కంటే కూడా ఇలా గ్లామర్ ఫోటోలు, వివాదాలు, విమర్శలతోనే వైరల్ అవుతూ ఉంటారు. పైగా హౌస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ల ఇమేజ్ మొత్తం డామేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువే. కాబట్టి కొత్తగా వీరికి అవకాశాలు కూడా ఉండవని చెప్పవచ్చు.
రిబ్బన్ కటింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా ఇనయా..
అందుకే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అవకాశాలు లేవు కాబట్టే చాలా మంది సెలబ్రిటీలు ఇలా షాపు ఓపెనింగ్ లకి వెళ్తూ.. రిబ్బన్ కటింగ్ చేస్తూ సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా బట్టల దుకాణం ఓపెన్ చేసినా లేదా మొబైల్ షోరూమ్ తో పాటు ఇతర వ్యాపార ప్రకటనలకు సంబంధించి ప్రారంభించాలనుకున్నా సరే.. ఇలా బిగ్ బాస్ బ్యూటీల చేతనే ప్రారంభిస్తూ ఉండడం గమనార్హం.అందుకే సినిమాల కంటే కూడా ఇలా రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలతోనే బిజీగా గడిపేస్తున్నారు. ఇక అలాంటి వారిలో ఇనయ సుల్తానా కూడా ఒకరు. తాజాగా ఈమె ఒక మొబైల్ షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్ళింది.అయితే అక్కడ ఎవరు ఊహించని విధంగా అందాలు ఆరబోస్తూ పొట్టి గౌనులో పబ్లిక్ లోకి వెళ్లడంతో పబ్లిక్ మొత్తం ఒక్కసారిగా స్టన్ అయిపోయింది.
ALSO READ: Ragina Cassandra: దేవుడే దిగివచ్చాడే.. స్టార్ హీరో పై రెజీనా కామెంట్..
పబ్లిక్ ప్లేస్ లో అలాంటి పని.. ఇనయా పై ఫైర్..
ముఖ్యంగా ఇనయా సుల్తానాను చూసిన తర్వాత అబ్బాయిలకు మంచి బిర్యానీ విందు లభించినా.. అమ్మాయిలు మాత్రం ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఇంత చెండాలంగా రావాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. పింక్ కలర్ పొట్టి గౌనులో పబ్లిక్ లోకి వచ్చిన ఈమెను చూసి పబ్లిక్ కూడా చూపు తిప్పుకోలేకపోయింది సదరు కంపెనీ మొబైల్ ప్రమోషన్ లో భాగంగా సుత్తితో ఒక ఐస్ క్యూబ్ ను బ్రేక్ చేసింది. సుత్తి తీసుకొని ఐస్ క్యూబ్ బ్రేక్ చేసే సమయంలో ఐస్ ముక్కలు కాస్త అప్పర్ అందాలపై పడడంతో.. అక్కడే పబ్లిక్ లోనే వాటిని సర్దుకుంటూ కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఇలా పింక్ గౌన్ లో అందాలన్నీ చూపించేసరికి అబ్బాయిలు ఫిదా అవుతున్నారు.కానీ ఈమెను ఇలా చూసిన నెటిజన్స్ ఇనయా ఏంటిది? పబ్లిక్ లో ప్లేస్ లో నీ పనులేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అందాల డోస్ బాగా పెంచేసిన ఈమె.. గతంలో కూడా తన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. అయినా చాలదని ఇప్పుడు ఇలా పబ్లిక్ ప్లేస్ లో అందాల మొత్తం ఆరబోస్తూ తిరగడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈమెపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇనయా సుల్తానా కనీసం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కోరుతుంటే.. మరికొంతమంది వర్మ బ్యూటీ కదా ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==