BigTV English

Bollywood actors Ring sentiment : ఆ ఉంగరాలతో లక్.. బాలీవుడ్ తారల సెంటిమెంట్..

Bollywood actors Ring sentiment : ఆ ఉంగరాలతో లక్.. బాలీవుడ్ తారల సెంటిమెంట్..
Sentiment of Bollywood

Bollywood actors Ring sentiment :సాధారణంగా చాలా మంది చేతికి ఉంగరంతోపాటు నవరత్నాలు, ఇతర రత్నాలు ధరిస్తారు. అయితే బాలీవుడ్ సెలెబ్రెటీస్ రత్నాలను ఎక్కువగా విశ్వసిస్తారు. వాటినే అదృష్టంగా భావిస్తారు కూడా. మరి ఆ ప్రముఖులు ఎవరో తెలుసుకుందామా?


కరీనా కపూర్ ఖాన్..
కరీనా తన వేళ్లకు ఉంగరాలు ధరిస్తుంది. ఆమె వేళ్లకు తరచూ ఎరుపు పగడపు ఉంగరం కనిపిస్తుంది. ఈ ఎర్ర పగడం వృత్తికి శుభప్రదం.

ఐశ్వర్యరాయ్..
ఈ ప్రపంచ సుందరి కూడా రత్నాలను నమ్ముతుంది. ఆమె నీలిరంగు నీలమణి ఉంగరాన్ని ధరిస్తుంది. నీలమణితో కెరీర్, వ్యక్తిగత జీవితంలో విజయం సాధిస్తుందని నమ్ముతారు.


శిల్పాశెట్టి ..
శిల్పాశెట్టి పచ్చ ఉంగరం ధరిస్తుంది. దీన్ని తన తల్లి సూచించిందని ఓ సందర్భంలో తెలిపింది. ఉంగరం ధరించాక తన లక్ మారిపోయిందని శిల్పా స్వయంగా వెల్లడించింది.

ఏక్తా కపూర్..
ఏక్తా కపూర్ చేతి వేళ్లకు అనేక రకాల ఉంగరాలు ఉండటం మీరు చూసుంటారు. ఆమె ఆ ఉంగరాలను బలంగా విశ్వసిస్తుంది. వాటిని తన అదృష్టంగా భావిస్తున్నట్టు కూడా తెలిపింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×