BigTV English

Bollywood Actress: ఆ సీన్ తర్వాత శారీరకంగా వణికిపోయా.. వాంతులు కూడా – హీరోయిన్..!

Bollywood Actress: ఆ సీన్ తర్వాత శారీరకంగా వణికిపోయా.. వాంతులు కూడా – హీరోయిన్..!

Bollywood Actress: ఒకప్పుడు సినిమాలు ఎంత పద్ధతిగా ఉండేవి అంటే అసలు చెయ్యి పట్టుకోవాలన్నా సరే నటీనటులు ఆలోచించే వాళ్ళు.. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రొమాంటిక్ టచ్ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టుగా సినిమాలు వస్తున్నాయి. అటు ఆడియన్స్ కూడా ఇలాంటి సన్నివేశాలు కోరుకుంటున్నారు అని, ఇక వారిని మెప్పించాలి అంటే మినిమం లిప్ కిస్ అయినా ఉండాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయితే హీరోయిన్స్ కూడా రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి వెనుకాడడం లేదు. అటు గ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.


రీ రిలీజ్ కి సిద్ధమైన సూపర్ హిట్ వెబ్ సిరీస్..

అయితే ఇంతటి గ్లామర్ ప్రపంచంలో కూడా కొంతమంది తమ హద్దులను దాటడం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఇలా రొమాంటిక్ సన్నివేశాలు చేసి ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి కొంతమంది హీరోయిన్స్ లో ప్రముఖ నటి దియా మీర్జా (Diya Mirza) కూడా ఒకరు. ఒక సీన్ షూటింగ్ సమయంలో భరించలేక వాంతులు చేసుకున్నారు అంటూ తెలిపింది. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా భాష ఇండస్ట్రీలో కూడా రీ రిలీజ్ చిత్రాల హంగామా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ కూడా రీ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరోయిన్ దియా మీర్జా షూటింగ్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.


ఆ సీన్ తర్వాత వాంతులు అయ్యాయి – దియా..

2019లో ‘కాఫిర్’ అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె ఈ సిరీస్ కి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ సిరీస్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. కాఫీర్ సినిమాకి సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఇందులో కైనాజ్ అక్తర్ అనే క్యారెక్టర్ లో నేను నటించాను. ఇందులో రే*ప్ సీన్ తర్వాత నేను శారీరకంగా ఎంతో వణికిపోయాను. ఆ సన్నివేశం పూర్తయిన తర్వాత వాంతులు చేసుకున్నాను. పరిస్థితులు డిమాండ్ చేయడంతో ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా నేను అలసిపోయాను. ఇకపై ఇలాంటి పాత్రలు భవిష్యత్తులో కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ దియా మీర్జా తన బాధను బయటపెట్టింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా ఒక పాత్ర చేసేటప్పుడు ఆ పాత్రను చాలామంది ఓన్ చేసుకొని మరీ నటిస్తూ ఉంటారు. దానికి కారణం ఆ పాత్ర సహజత్వం ఉట్టిపడడానికి.. కానీ ఇలాంటి అభ్యంతరకర పాత్రలను కూడా ఓన్ చేసుకొని చేయాలి అంటే ఎంతో సాహసంతో కూడిన పని. ఇక అందుకే తన వల్ల కాలేదని తాను ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది దియా మీర్జా. ఇక దియా మీర్జా విషయానికి వస్తే.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది.

Bigg Boss: హిమాలయాల బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే విరక్తి పుట్టిందా..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×