BigTV English

Balakrishna : బోయపాటి న్యూ ప్లానింగ్… పార్ట్ 3 కూడా ఉందా?

Balakrishna : బోయపాటి న్యూ ప్లానింగ్… పార్ట్ 3 కూడా ఉందా?

Balakrishna : ఒక సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే.. ఆ సీక్వెల్ పై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ సినిమా చివరిలోనే సీక్వెల్ కి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ పెడతారు. అలా ఆ ట్విస్ట్ చూడడం కోసమైనా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అభిమానులు. అలా ప్రస్తుతం చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో అఖండ (Akhanda) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న అఖండ-2(Akhanda-2) కూడా ఒకటి. అఖండ మూవీలో బాలకృష్ణ (Balakrishna) డ్యూయల్ రోల్స్ చేశారు. అయితే అఖండ -2 లో పూర్తిగా బాలకృష్ణ అఘోర పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అఘోర పాత్రతోనే.. బాలకృష్ణ అఖండ-2 మూవీ ముందుకు వెళుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అఖండ -2 మూవీకి సంబంధించి షూటింగ్ లో భాగంగా.. కుంభమేళా స్టార్ట్ అయిన సమయంలోనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.మహా కుంభమేళా అయిపోవడంతోనే హిమాలయాల్లో అఖండ -2 మూవీ ని తీయడం కోసం కొన్ని మంచి మంచి ప్లేసులు వెతుకుతున్నారు. హిమాలయాల్లో కూడా అఖండ -3 మూవీ చిత్రీకరణ కూడా జరుపుకోబోతుందట. అయితే అఖండ -2 మూవీకి సంబంధించి తాజాగా ఒక సర్ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది.


శరవేగంగా అఖండ 2 షూటింగ్..

అదేంటంటే.. అఖండ -2 మాత్రమే కాదు.. అకండ -2 మూవీకి సీక్వెల్ గా అఖండ -3 (Akhanda-3) కూడా రాబోతుందట.. అయితే ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవచ్చు. అయితే అఖండ-3 కి సంబంధించి టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి ఒక సర్ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది. అఖండ-2 సినిమాలో అఖండ-3 కి సంబంధించి ఒక పెద్ద ట్విస్ట్ పెట్టి అఖండ -2 ని ముగిస్తారట. ఇక అఖండ -2 మూవీ లో ఎక్కువగా ఆధ్యాత్మికతోనే సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఫైనల్ గా అఖండ-2 తో పాటు అఖండ -3 కూడా తెరకెక్కబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొట్టడంతో చాలామంది నందమూరి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.


అఖండ 3 కూడా..

ఇక బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్లో వస్తున్న అఖండ-2 మూవీ బాలకృష్ణ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు. అఖండ సినిమాని హిందీలో డబ్ చేయగా అక్కడి ప్రేక్షకులు బాగానే ఆదరించారు..అందుకే అఖండ -2 ని డైరెక్ట్ గా హిందీలో కూడా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఎందుకంటే అఖండ సినిమాకి నార్త్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. కుంభమేళా సమయంలో అక్కడికి వెళ్లే బస్సుల మీద అఖండ మూవీకి సంబంధించి పోస్టర్లు కూడా వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అందుకే నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేట్టు మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి అఖండ-2 కి సీక్వెల్ గా నిజంగానే అఖండ -3 ని కూడా తీసుకువస్తారా అనేది తెలియాల్సి ఉంది.. ఇక అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది.. కానీ సీక్వెల్ లో సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటిస్తోంది..

Allu Arjun – Nayanthara: పాపం బన్నీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీమ్స్ తో ట్రోల్స్..?

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×