BigTV English

Bramayugam: భారీగా ‘భ్రమయుగం’ కలెక్షన్స్‌.. బాక్స్ ఆఫీస్ వద్ద హవా..

Bramayugam: భారీగా ‘భ్రమయుగం’ కలెక్షన్స్‌..  బాక్స్ ఆఫీస్ వద్ద హవా..
Bramayugam collection
Bramayugam collection

Bramayugam collection: మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన సినిమా ‘భ్రమయుగం’ ఫిబ్రవరి 23న తెలుగులో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.


అన్ని భాషల్లో కలిపి రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. ‘భ్రమయుగం’ ఓ డార్క్‌ ఫాంటసీ హారర్‌ మూవీ. ఈ సినిమాను రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని విడుదల చేస్తోంది. అర్జున్‌ అశోకన్‌, అమల్దా లిజ్‌, సిద్ధార్థ్‌ భరతన్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Read More: బర్త్ డే స్పెషల్.. బంగారపు కేక్ కట్ చేసిన హీరోయిన్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు


కేవల రూ.15కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా.. తర్వలో రూ.100 కోట్ల కలెక్షన్‌ దాటుతుందని సినీ వర్గాల్లో టాక్‌. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కూడా సోనీ లివ్‌ దాదాపు రూ. 25 కోట్లకు సొంతం చేసుకునట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని కథ మొత్తం మూడు పాత్రల చూట్టే తిరుగుతుంది.

ఓ పాడుబడిన ఇంట్లో కుడుమోన్‌ పొట్టి (మమ్ముట్టి) తన కుమారుడు ఉంటారు. ఆ ఇంట్లో చిక్కుకున్న జానపద గాయకుడు తప్పించుకుపారిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి అక్కడికే వస్తాడు. అసలు ఆ ఇంట్లో కుడుమోన్‌ ఎందుకు ఉంటాడు.. అతను ఎవరు అనే థ్రిల్‌తో సినిమా ఉంటుంది.

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×