BigTV English

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..


A Train Without A Driver: డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ రైలు 84 కిలోమీటర్లు ప్రయాణించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆదివారం ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. చివరకు పంజాబ్‌లోని ముక్రెయిన్ జిల్లాలో ఆ రైలు ఆగింది.

కథువా స్టేషన్‌లో సిబ్బంది మారేందుకు రైలును నిలిపారు. కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ఆ గూడ్స్ రైలు.. పల్లపు ప్రాంతం కావడంతో పఠాన్ కోట్ దిశగా కదిలింది. ఆ సమయంలో ఇంజన్ ఆన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్, కో-డ్రైవర్ రైలు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ కూడా వేయడం విస్మరించారు.


Read More: మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

అయితే ఆ ట్రాక్‌పై మరే ఇతర రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం ఏదీ సంభవించలేదు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×