BigTV English

Actress Meena : ధనుష్ తో మీనా రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ.. ఏం చెప్పిందంటే..?

Actress Meena : ధనుష్ తో మీనా రెండో పెళ్లి  వార్తలపై క్లారిటీ.. ఏం చెప్పిందంటే..?

Actress Meena : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపేసింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల తో దూసుకుపోతుంది. మీనా పై సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంది. మొన్నటి వరకు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది.. తన రెండో పెళ్లి పై మీనా ఏమందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


రెండో పెళ్లి పై మీనా క్లారిటీ..

యాక్టర్ మీనా భర్త సాగర్ ఈ మధ్యనే అనారోగ్య సమస్యలతో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన చనిపోయిన తర్వాత మీనా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. భర్త పోయిన బాధలో మీనా ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని రోజులు ఈ వార్తల పై స్పందించని మీనా ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలకు వెళ్తుంది. ఎప్పటికప్పుడు తనపై వస్తున్న వార్తలు పై స్పందిస్తూ క్లారిటీ ఇస్తూ వస్తుంది. ఒకవైపు ఆమె ఎంతగా చెప్తున్న కూడా మరోవైపు మాత్రం ఆమెపై వార్తలు ఆగడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయినా కూడా జనాలు ఆమెను వదలడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా మరోసారి తన పెళ్లిపై వస్తున్న వార్తలు ఇచ్చతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా మరోసారి తన పెళ్లిపై వస్తున్న వార్తలు ఇచ్చింది.. ఆమె ఏమన్నారంటే..


ధనుష్ తో పెళ్లి నిజమేనా..? 

తమిళ్ ఇండస్ట్రీలో హీరో ధనుష్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. తెలుగులో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది. తమిళ్లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. ఈయన తన భార్యతో ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అటు మీ నాకు కూడా లేకపోవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నెటి జన్లకు దిమ్మతిరిగిపోయేలా సమాధానం చెప్పింది. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధనుష్ తో పెళ్లి అంటూ వస్తున్నా వార్తల పై సీరియస్ అయ్యింది. ఎవరితో క్లోజ్ గా మాట్లాడితే వాళ్లతో నేను పెళ్లి చేసుకోబోతున్నానని వార్తలు రాస్తారా అంటూ మీనా సీరియస్ అయింది. రెండో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం నాకు లేదు నాకంటూ నా ఫ్యామిలీ ఉంది నాకు ఒక పాప ఉంది. వాళ్ళని చూసుకోవడమే నా బాధ్యత అని మీనా క్లారిటీ ఇచ్చింది. నేను జీవితంలో రెండో పెళ్లి అనేది చేసుకోను ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేయకండి అంటూ తేల్చేసింది. ఇక మీనా సినిమాలు విషయానికి వస్తే.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత బిజీ ఆర్టిస్ట్ అయింది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×