BigTV English

Devara Song: దేవర మూవీ ఆయుధ పూజ సాంగ్ హైప్ క్రియేట్ చేయడం పక్కానా..!

Devara Song: దేవర మూవీ ఆయుధ పూజ సాంగ్ హైప్ క్రియేట్ చేయడం పక్కానా..!

Devara Movie Ayudha Puja Song Is Creating Hype: టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ నటి అందాల తార జాన్వీకపూర్ జంటగా నటించిన మూవీ దేవర. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మూవీ మానియా నడుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి రిలీజైన టైటిల్ సాంగ్, చుట్టమల్లే అనే సాంగ్ ట్రెండింగ్ అవుతూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీలో వీరిద్దరిది డబ్ల్యూ కోంబోలో వస్తున్న మూవీ కావడంతో అభిమానుల అంచనాలన్ని అమాంతం పెంచేస్తున్నాయి.


ఇక తారక్‌ ఈ మూవీలో మాస్ లుక్‌లో రచ్చ చేయనున్నాడని నెట్టింట చర్చ కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ మూవీలోని మాస్‌ బ్యాక్‌ డ్రాప్‌ అభిమానుల్లో హైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీలోని చుట్టమల్లే సాంగ్‌ విషయానికొస్తే..టాలీవుడ్ ఆడియెన్స్‌ చాలా బాగా కనెక్ట్ అయ్యారు.అంతేకాదు ఈ ఒక్క సాంగ్‌తో ఫ్యాన్స్ ఒక్క ఐడియాకి వచ్చారు. ఈ మూవీ పక్కా సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయమంటూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సాంగ్‌కి మ్యూజిక్ మాంత్రికుడు అనిరుధ్ రవీచందర్ మ్యూజిక్, శిల్పారావు గాత్రం ఈ సాంగ్‌కి హైలైట్ అని చెప్పాలి. అంతేకాదు ఈ ఒక్క సాంగ్‌కి లెక్కలేనంతగా వ్యూస్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. లైక్‌లతో రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్నాయనడంలో మనకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంతేకాకుండా దేవర సాంగ్‌పై వస్తు్న్న హైప్ మరే మూవీ సాంగ్‌పై రావట్లేదనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఈ మూవీకి ఇస్తున్న ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్‌ లెవల్ అనే చెప్పాలి. అంతలా ఇందులో ఎలివేషన్స్‌ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ సైతం ఈ మూవీని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారని ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Also Read: రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన బాలీవుడ్‌ నటి


అంతేకాకుండా ఇందులోని మాస్ ఎలివేషన్స్‌ని ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో ఒక్క చుట్టమల్లే సాంగ్‌ తప్పా మిగతావన్ని కూడా ఎరుపెక్కిన మాస్‌ సాంగ్స్‌ని మాత్రమే మనకు చూపించాయి. అందులోనూ ఆయుధ పూజ అంటూ మేకర్స్‌ రిలీజ్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆయుధాన్ని ఫ్యాన్స్.. గతంలో సింహాద్రి ఆయుధాన్ని గుర్తు చేసుకుంటూ ముచ్చటపడుతున్నారు. అంతేకాకుండా ఈ ఆయుధ పూజ సింహాద్రి ఆయుధాన్ని తలదన్నేలా ఉందంటూ రకరకాల చర్చ జరుగుతోంది. ఇక ఈ సాంగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉందంటూ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్ చేశారు. సినిమాలోని ఆయుధ పూజ ఓపెనింగ్ సాంగ్ షూట్ జరుగుతోందని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్విట్ చేశారు. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని తెలిపారు. మరి ఇంతలా హైప్‌ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉండబోతోందని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×