BigTV English

Devara Release Date : దేవర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..

Devara Release Date : దేవర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
ntr devara movie release date

Devara Part 1 to Release on 10th october for dasara(Latest news in tollywood): గత కొద్ది కాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ముందు చెప్పినట్లు ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ కావట్లేదని, దసరాకు రిలీజ్ అవుతున్నట్లు అధికారంగా ప్రకటించేశారు. అక్టోబర్ 10 న ఈ సినిమాను థియేటర్ లోకి రిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరి అనౌన్స్ చేసారు. దీంతో దేవర టీమ్ ప్లానింగ్ క్రేజీగా అనిపించింది.


“ఆర్ ఆర్ ఆర్” లాంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 5నే విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటన చేసింది. కానిఈ మూవీలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీఖాన్ కి గాయం కావడం, పాటలు-గ్రాఫిక్ వర్క్ పెండంగ్ వల్ల తప్పక వాయిదా వేయాల్సి వచ్చింది.

అయితే ఆగష్టు 11న “పుష్ప 2 “కి పోటీగా ఈ మూవీని బరిలో దింపుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 11 వ తేది దసరా నవరాత్రులు చివరి రోజు, ఇక 12 వ తేదీ దసరా పండుగ జరుపుకోబోతున్నారు.. ఒక దెబ్బకి ఆరు నెలలు వాయిదా వేసినా దసరాకి సినిమాని రిలీజ్ చేసేలా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.


ఇక దసరా కానుకగా థియేటర్లోకి వస్తున్న “దేవర “మూవీకి బోలెడన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఎలా అంటే సమ్మర్ లో ప్రభాస్ కల్కి.., ఆరష్టులో బన్ని పుష్ప 2.. సెప్టంబర్ లో పవన్ కల్యాణ్ “ఓజీ” రిలీజ్ అవుతున్నాయి. అక్టోబర్ లో దేవర వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాకి సోలో రిలీజ్ కన్ఫర్మ్. రామ్ చరన్ గేమ్ ఛేంజర్ ఎప్పుడొస్తుందో తెలీదు. సో ఇదంత చూస్తుంటే దేవర రిలీజ్ క్రేజీ గానే టీమ్ ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×