Pawan Kalyan Son : ఏపీ డిప్యూటీ సీఎం కౌసర్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ఆ ప్రమాదాలు ఇచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు పవన్ వారసుడు.. ఆ కుర్రాడు చదువుతున్న స్కూల్లో అగ్నిపర్వతం జరగడంతో అతడు అందులో చిక్కుకుపోయాడు. దట్టమైన పువ్వులకు అమ్మడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన స్కూల్ యాజమాన్యం పిల్లలని ఆస్పత్రికి తరలించారు. దాంతో మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాదంలో చిన్న గాయాలతో బయటపడిన అతన్ని పవన్ కళ్యాణ్ తిరిగి ఇండియాకు తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా పిల్లాడిని పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చాడు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్యం ఎలా ఉందో అని ఆయన ఫ్యాన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు.. ప్రస్తుతం ఆ కుర్రాడి ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ పరిస్థితి ఎలా ఉందంటే..?
పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ఇటీవలే సింగపూర్లో భారీ అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తండ్రి పవన్ కల్యాణ్ తన అన్నా వదినా చిరంజీవి- సురేఖలతో కలిసి సింగపూర్ కి హుటాహుటీన బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సింగపూర్ నుంచి తిరిగి మార్క్ శంకర్, అన్నా లెజినోవాతో కలిసి పవన్ హైదరాబాద్ కి వచ్చేసారు. అయితే ఆ తర్వాత మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి చెప్పలేదు. దాంతో ఆయన ఫ్యాన్సు పిల్లాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లేజీనోవా కొడుకుతో కలిసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కనిపించాడు.. ప్రస్తుతం అతని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం..
డిల్లీ ఎయిర్ పోర్ట్ లో మార్క్ శంకర్..
మార్క్ శంకర్ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఆతృతతో ఆయన అభిమానుల్లో ఒక టెన్షన్ ఉంది. ఆ వార్తలకు చెక్ పడేలా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మార్క్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అతడు తన తల్లి దండ్రులు అన్నా లెజినోవా- పవన్ కల్యాణ్ తో పాటు బహిరంగంగా కనిపించాడు. తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతున్న వీడియోలో మార్క్ తన కుటుంబంతో విమానాశ్రయంలో నడుస్తూ కనిపించాడు. పవన్ కళ్యాణ్ ఒకవైపు అన్నా, మరోవైపు మార్క్ తో వేగంగా నడుస్తున్నారు. ఎనిమిదేళ్ల ఆ చిన్న పిల్లవాడు భుజంపై బ్యాగ్ మోసుకెళుతూ.. చేతిలో యాక్టివ్ గా నడుస్తూ వెళ్తున్నాడు. మార్క్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. గాయాలు నయమయ్యాయ. ఆ ఉత్సాహం అతడిలో కనిపిస్తోంది. ఇది నిజంగా అభిమానులకు సంతోషకరమైన వార్త. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read : ‘స్పిరిట్ ‘ స్టోరీ లీక్.. కొంపదీసి మరో అర్జున్ రెడ్డినా..?
సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.. అందులో హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఓజీ సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కావొస్తుంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.