BigTV English
Advertisement

Mamitha Baiju: యూత్ క్రష్ ‘ప్రేమలు’ బ్యూటీ ఏం చదివిందో తెలుసా?

Mamitha Baiju: యూత్ క్రష్ ‘ప్రేమలు’ బ్యూటీ ఏం చదివిందో తెలుసా?

Mamitha Baiju: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ప్రేమలు’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మలయాళ ఇండస్ట్రీని ఒక్క సినిమాతో ఓ ఊపు ఊపేసింది..ఈ అమ్మడు చేసింది ఒక్క సినిమా కానీ కుర్రాళ్లకు తన క్యూట్ నెస్ తో నిద్ర లేకుండా చేసింది.. అయితే రీసెంట్ గా ఓ యాడ్ లో కూడా నటించిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే మంచి డ్యాన్సర్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ ఏం చదువుతుంది అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.


ప్రేమలు తో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మమిత హీరోయిన్ గానే కాకుండా కొన్ని యాడ్స్ కూడా చేసింది. అలాగే పలు యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు ఈ మధ్య ఓ యాడ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆ యాడ్ ఏంటో అని తెగ వెతికేస్తున్నారు.. ఇక ఆమె క్యూట్ నెస్ కు ఫిదా అయిన చాలా మంది ఈమె గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో ఈమె చదువు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక చక్కర్లు కొడుతుంది.

ఈ అమ్మడు కేరళలోని కిడంగూర్ లో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. యుక్త వయసులోనే ఈ బ్యూటీ యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడితో చదువును కంటిన్యూ చేసింది. అయితే సినిమాలలో సక్సెస్ అయినప్పటికీ చదువును మాత్రం పక్కన పెట్టలేదు. మమత బైజు కొచ్చిలోని సీక్రెట్ హార్ట్ కాలేజీలో సైకాలజీలో బీఎస్సీ చేస్తోంది.. ఈ పాప 11 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మమిత బైజు దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మలయాళ కుట్టి ప్రేమలు 2 షూటింగ్ లో బిజీగా ఉంది..
విజయ్ దళపతి చేస్తున్న ఆఖరి సినిమాలో కీ రోల్ చేస్తుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న సినిమాలో నటిస్తుంది.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×