BigTV English

Chandusai Arrest: అత్యాచారం కేసు.. “పక్కింటి కుర్రాడు” చందు అరెస్ట్..

Chandusai Arrest: అత్యాచారం కేసు.. “పక్కింటి కుర్రాడు” చందు అరెస్ట్..

Chandusai Arrest: ప్రముఖ యూట్యూబర్, నటుడు చంద్రశేఖర్ సాయి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చందుసాయిగా పాపులర్ అయిన అతడిపై ఓ యువతి అత్యాచార కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 ఏప్రిల్ 25న బర్త్ డే ఫంక్షన్ కు యువతిని ఆహ్వానించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు చందుతో పాటు.. అతడి తల్లిదండ్రులు మరో ఇద్దరిపై నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేశారు.


చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చంద్రశేఖర్ సాయికిరణ్ పై 420, 376(2), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. కాగా.. చందుగాడు, పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేస్తూ చంద్రశేఖర్ సాయికిరణ్ పాపులర్ అయ్యాడు. కొన్ని తెలుగు సినిమాల్లోనూ చందు నటించాడు.

.


.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×