E-Paper
Advertisement

Ganja Seized : న్యూ ఇయర్ వేడుకల కోసం భారీగా గంజాయి తరలింపు.. స్మగ్లర్లు అరెస్ట్..

Ganja Seized : న్యూ ఇయర్ వేడుకల కోసం భారీగా గంజాయి తరలింపు.. స్మగ్లర్లు అరెస్ట్..
Advertisement
telugu flash news

Ganja Seized(Telugu flash news) :

శ్రీసత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రెస్ మీట్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు కోటి రూపాయల విలువైన గంజాయిని హైదరాబాద్ నుండి బెంగళూరుకు కంటైనర్ లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి కళ్ళు కప్పి బెంగళూరుకు తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లును అరెస్ట్ చేశారు.

బెంగుళూరులో కొత్త సంవత్సర వేడుకల కోసం భారీ ఎత్తున గంజాయి తీసుకెళ్తున్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా స్మగ్లర్లు గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

Advertisement

భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న చిలమత్తూరు పోలీసులను ఎస్పీ మాధవరెడ్డి అభినందించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×