BigTV English

NBK 109 Movie Updates: బాలయ్య మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్ ఫైర్

NBK 109 Movie Updates: బాలయ్య మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్ ఫైర్

Fans Fire On Balayya Movie Title: టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య మూవీస్ చేస్తున్నాడంటే చాలు మాస్ హీరోస్‌కి పూనకాలనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ మూవీస్ చేస్తూ ఫ్యాక్షనిస్ట్ మూవీస్‌కి కేరాఫ్‌ హీరోగా నిలిచాడు.అంతేకాదు తన డైలాగ్‌లతో ఆడియెన్స్‌లో మాస్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. అంతేకాదు తన ప్రతి మూవీలోనూ తన మ్యానరిజంతో ఆడియెన్స్ చేత విజిల్స్ వేసేలా చేస్తాడు.అంతేకాదు తన మూవీ కోసం వెయిట్ చేసేలా చేస్తాడు.అంతేకాదు ఫ్యాక్షనిస్ట్‌ మాస్ మూవీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు.


ఇక బాలయ్య యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఎన్‌బీకే 109. ఈ మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్‌కి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ బాబీ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీ బాలయ్య కెరీర్‌లో చేసిన మూవీస్‌లో ఈ మూవీ కూడా నిలిచిపోనుందని తెలిపాడు.ఇక ఇదిలా ఉంటే..బాలయ్య లేటెస్ట్ మూవీ ఎన్‌బీకే 109 షూటింగ్ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి.ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్‌ గుర్రుమీదున్నారు.

Also Read: సర్ధార్ షూటింగ్‌లో ప్రమాదం, యాక్షన్ సీన్స్ చేస్తుండగా స్టంట్ మ్యాన్ మృతి


టైటిల్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఇంతకీ అదేం టైటిల్ అంటే.. వీరమాస్‌. ఈ టైటిలే ఈ మూవీకి ఫిక్స్‌ చేయాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారట. అంతేకాదు ఈ టైటిల్‌ విషయంలో మూవీ టీమ్ ఓ డెసీషన్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీని రిజిష్టర్ కూడా చేయించడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలుసుకున్న ఫ్యాన్స్ ఇది ఓల్డ్‌గా ఉందని అది మాకు అసలు నచ్చలేదని నిర్మోహమాటంగా డైరెక్టర్‌కి చెప్పేశారట. అంతేకాదు ఈ మూవీకి ఈ టైటిల్ అస్సలు సెట్‌ కాదని పలు సూచనలు ఇస్తున్నారట. దీంతో మూవీ మేకర్స్‌ ఇప్పుడు మరో టైటిల్‌ని ఫిక్స్‌ చేసే పనిలో పడ్డారట మూవీ మేకర్స్. కాగా ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్చూన్ ఫోర్ మూవీస్ వారి బ్యానర్‌లో సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇక ఈ న్యూస్ చూసిన టాలీవుడ్ అభిమానులు బాలయ్యనా.. మజాకా.. తనొక్కడే కాదు.. తన ఫ్యాన్స్ కూడా తగ్గేదేలే అంటున్నారంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×