BigTV English

GAME CHANGER: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కి పండగే..!

GAME CHANGER: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మెగా ఫ్యాన్స్‌కి పండగే..!

GAME CHANGER: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.


ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ ఇప్పుడు మళ్లీ మొదలైంది. మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా గత కొన్నాళ్లుగా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అప్డేట్‌తో పాటు మరో అప్డేట్ కూడా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.

ఈ మూవీ నుంచి అప్డేట్‌తో పాటు దీని రిలీజ్ డేట్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. గేమ్ ఛేంజర్ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్‌లో దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో మెగా అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×