Grammy Awards 2025 : ప్రతిష్టాత్మకమైన మ్యూజిక్ 67వ గ్రామీ అవార్డ్స్ (Grammy Awards 2025) లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ అరేనాలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ అవార్డు సంగీత పరిశ్రమకే కాదు భారతదేశానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భారతీయ సంతతికి చెందిన చంద్రికా టాండన్ (Chandrika Tondon) ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఉత్తమ కళాకారులను సత్కరించగా, బియోన్స్ (Biyonce) 34వ అవార్డును గెలుచుకుని చరిత్రను సృష్టించింది. ఈ అవార్డులలో ఒక నల్లజాతి మహిళ విన్నర్ కావడం గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి. గ్రామీలో మొత్తం 94 విభాగాల్లో అవార్డులు అందించారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి కూడా ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు.
ఏ విభాగంలో ఎవరికి అవార్డు వచ్చింది?
- ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ – కౌబాయ్ కార్టర్ – బియాన్స్
- బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీ – చంద్రిక టాండన్
- సాంగ్ ఆఫ్ ది ఇయర్ – నాట్ లైక్ అజ్ – కెన్రిక్ లామర్
- రికార్డ్ ఆఫ్ ది ఇయర్ – నాట్ లైక్ అజ్ – కామర్
- బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ – చప్పేల్ రొన్
- బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ -షార్ట్ అండ్ స్వీట్ – సబ్రీనా కార్పెంటర్
- బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్ – ఎస్ ప్రెస్సో – సబ్రినా కార్పెంటర్
- బెస్ట్ పాప్ డ్యూయో / గ్రూప్ పర్ఫామెన్స్ -డై విత్ ఏ స్మైల్ – లేడీ గాగా అండ్ బ్రూనో మార్స్
- బెస్ట్ డాన్స్ / ఎలక్ట్రిక్ ఫైయింగ్ రికార్డింగ్ – నెవర్ ఎండర్ -జస్టిస్ అండ్ టేమ్ ఇంపాలా
- బెస్ట్ పాప్ డాన్స్ రికార్డింగ్ – ఓన్ డచ్ – చార్లీ ఎక్స్ సి ఎక్స్
- బెస్ట్ రాప్ ఆల్బమ్ – ఎలిగేటర్ బైట్స్ నెవర్ హీల్ – డోచి
- బెస్ట్ రాప్ సాంగ్ – నాట్ లైక్ అజ్ – సాంగ్ రైటర్ కెెన్రిక్ లామర్
- బెస్ట్ రాప్ ఫర్ఫార్మెన్స్ – నాట్ లైక్ అజ్
- బెస్ట్ మెలోడీక్ రాప్ పర్ఫామెన్స్ – 3, రాప్సోడి ఫీచరింగ్ ఎరికా బడు
- బెస్ట్ ఆర్ అండ్ బి పర్ఫార్మెన్స్ – మేడ్ ఫర్ మీ (లైవ్ ఆన్ బెట్) – ముని లాంగ్
- బెస్ట్ ఆర్ అండ్ బి ఆల్బమ్ – 11:11 (డీలక్స్) – క్రిస్ బ్రౌన్
- బెస్ట్ ట్రెడిషనల్ ఆర్ అండ్ బి పర్ఫామెన్స్ – దట్స్ యు – లక్కీ డాయే
- బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్ – సాటర్న్, రాబ్ బసెల్, కార్టర్ లాంగ్, సోలన రో, జరైడ్ సోల్మన్ స్కాట్ జాంగ్, సాంగ్ రైటర్స్
- బెస్ట్ ప్రోగ్రామ్ ఆర్ అండ్ బి ఆల్బమ్ (టై) – వై లాడ్, నో వర్రీస్ (అండర్సన్, పాక్ అండ్ నాలెడ్జ్) అండ్ సో గ్లాడ్ టు నో యు, ఎ వెరీ సన్ షైన్
- బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్ – చార్లీ XCX బ్రాట్
- బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్ – నౌ అండ్ దెన్, ది బీట్లెస్
- బెస్ట్ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్, ది రోలింగ్ స్టోన్స్
- బెస్ట్ రీమిక్స్డ్ రికార్డింగ్ – ఎస్ప్రెస్సో (మార్క్ రాన్సన్ x ఎఫ్ ఎం జెడ్ వర్కింగ్ లేట్ రీమిక్స్), ఎఫ్ఎంసిడ్ అండ్ మార్క్ రాన్సన్ రీమిక్సర్స్ (సబ్రి నా కార్పెంటర్ )
- బెస్ట్ అమెరికానా పర్ఫామెన్స్ – అమెరికన్ డ్రీమింగ్ – సియరా ఫెరెల్
- బెస్ట్ అమెరికన్ రూట్ సాంగ్ – అమెరికన్ డ్రీమింగ్ – సియారా ఫెరల్, మెలోడీ వాకర్, సాంగ్ రైటర్స్
- బెస్ట్ అమెరికన్ ఆల్బమ్ -: ట్రైన్ ఆఫ్ ఫ్లవర్స్
- బెస్ట్ బ్లూ గ్రాస్ ఆల్బమ్ – లైవ్ వాల్యూమ్ 1, బిల్లి స్ట్రింగ్స్
- బెస్ట్ ఫోక్ ఆల్బమ్ – వుడ్ ల్యాండ్, గిలియన్ వెల్చ్, అండ్ డేవిడ్ రాలింగ్స్
- బెస్ట్ రీజనల్ రూట్స్ మ్యూజిక్ ఆల్బమ్ – kuini, kalani pea
- బెస్ట్ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ – సెయింట్ విన్సెంట్ ఆల్ బోర్న్ స్క్రీమింగ్
- బెస్ట్ కంట్రీ సోలో పెర్ఫార్మెన్స్ – క్రిస్ స్టాపుల్టన్ ఇట్ టేక్స్ ఎ ఉమెన్
- బెస్ట్ ఫోక్ ఆల్బమ్ – గిలియన్ వెల్చ్ అండ్ డేవిడ్ రాలింగ్స్ – వుడ్‌ల్యాండ్
- బెస్ట్ మ్యూజికా అర్బానా ఆల్బమ్ – రెసిడెంట్ – లాస్ లెట్రాస్ వై నో ఇంపోర్టన్
- బెస్ట్ మెటల్ పెర్ఫార్మెన్స్ – గోజిరా, మెరీనా వియోట్టి అండ్ విక్టర్ లే మాస్నే
- బెస్ట్ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన – థేమ్స్ లవ్ మి JJ
- బెస్ట్ రాక్ సాంగ్ – సెయింట్ విన్సెంట్ బ్రోకెన్ మ్యాన్
- బెస్ట్ రాక్ ఆల్బమ్ – ది రోలింగ్ స్టోన్స్ హాక్నీ డైమండ్స్
- బెస్ట్ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ – సెయింట్ విన్సెంట్ ఫ్లీ
- బెస్ట్ ఆల్టర్నేటివ్ మ్యూజిక్ ఆల్బమ్ – మ్యాట్ బి రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా – ఆల్కెబులన్ II
- బెస్ట్ ఆడియో బుక్, నేరేషన్, స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ – జిమ్మీ కార్టర్ – లాస్ట్ ఆదివారం ఇన్ ప్లెయిన్స్: ఎ సెంటెనియల్ సెలబ్రేషన్
- బెస్ట్ కంట్రీ సాంగ్ – కేసీ ముస్గ్రేవ్స్ – ది ఆర్కిటెక్ట్
- విజువల్ మీడియా కోసం రాసిన బెస్ట్ సాంగ్ – జోన్ బాటిస్ట్ – అమెరికన్ సింఫనీ నుండి నెవర్ వెంట్ అవే
- బెస్ట్ మ్యూజికా మెక్సికానా ఆల్బమ్ – కరిన్ లియోన్ – బోకా చూకా, వాల్యూం
- సాంగ్ రైటర్ ఆఫ్ ది ఇయర్ (నాన్-క్లాసికల్) – అమీ అలెన్
- ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ (నాన్-క్లాసికల్) – డేనియల్ నిగ్రో
- బెస్ట్ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ – హెల్స్ కిచెన్

Share