BigTV English

Daaku Maharaj Twitter Review: ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ..

Daaku Maharaj Twitter Review: ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ..

Daaku Maharaj Twitter Review: నందమూరి బాలకృష్ణ సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్‌కు ఫీస్టే. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు బాలయ్య సినిమా ఒక హై ఇస్తుంది. అలా బాలయ్య నుండి మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ మూవీ.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని వారి ట్విటర్ రివ్యూలు చూస్తేనే తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’లో శ్రద్ధా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఇందులో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకుందా లేదా మీరే చూసేయండి..


‘డాకు మహారాజ్’కు చాలావరకు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి.

‘డాకు మహారాజ్’తో హిట్ కొట్టేశాడంటూ బాలయ్య ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

చాలావరకు ‘డాకు మహారాజ్’ కథ అంతా ముందుగా చూసినట్టుగానే ఉన్నా ఫ్యాన్స్‌కు మాత్రం ఈ మూవీ ఫీస్ట్ అవుతుందని అంటున్నారు.

సినిమాకు తమన్ సంగీతం హైలెట్ అని అంతగా రివ్యూలు వినిపిస్తున్నాయి.

కొందరు ఫ్యాన్స్ అయితే అప్పుడే ‘డాకు మహారాజ్’ను కల్ట్ క్లాసిక్ కేటగిరిలో వేసేస్తున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ కాకుండా మామూలు మూవీ లవర్స్ అయితే మూవీ యావరేజ్ అని, దీనికి 3 మాత్రమే రేటింగ్ ఇస్తున్నారు.

చాలావరకు ‘డాకు మహారాజ్’కు పాజిటివ్ రివ్యూలే వస్తున్నా.. అక్కడక్కడా నెగిటివ్ రివ్యూలు కూడా కనిపిస్తున్నాయి.

‘డాకు మహారాజ్’ సినిమాను సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అంటూ ప్రకటించేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

బాలకృష్ణ నుండి ఇది వరుసగా నాలుగో బ్లాక్‌బస్టర్ అని సినిమా చూసినవారు చెప్తున్నారు.

కొందరు అయితే ‘డాకు మహారాజ్’పై డీటైల్డ్ రివ్యూ ఇస్తూ ఇది యావరేజ్ అని, కేవలం ఒక్కసారే చూడగలిగే సినిమా అని అంటున్నారు.

‘డాకు మహారాజ్’కు ఇంటర్వెల్ హైలెట్ అని కొందరు రివ్యూ ఇస్తున్నారు.

ఇలా అన్ని క్రాఫ్స్ ఒకే విధంగా హైలెట్ అయ్యే సినిమా మళ్లీ రాదంటూ ఒక నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

‘డాకు మహారాజ్’లో మెయిన్ నెగిటివ్‌గా నిలిచింది రొటీన్ స్టోరీ అని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో ‘గేమ్ ఛేంజర్’ కూడా రన్ అవుతుండగా.. ‘డాకు మహారాజ్’ అంతకు మించి ఉందని కొందరు పోలికలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

అంతా బాగానే ఉన్నా.. ‘డాకు మహారాజ్’ ఎందుకో తమ అంచనాలు అందులేకపోయిందని కొందరు ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.

బాలయ్య ఇతర సినిమాలలాగానే ‘డాకు మహారాజ్’లో కూడా ఫైట్స్ బాగున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×