BigTV English

Hit 3 Movies : మల్టీప్లెక్స్ లో షోలు లేవ్… హిట్ 3 మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?

Hit 3 Movies : మల్టీప్లెక్స్ లో షోలు లేవ్… హిట్ 3 మూవీని ఎక్కడ చూడొచ్చంటే..?

Hit 3 Movies : న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని అప్డేట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 1 సినిమాను థియేటర్లలోకి తీసుకొని వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇది నిజంగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే న్యూస్ అని ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


మల్టీప్లెక్స్‌లలో హిట్ 3 రిలీజ్ అవ్వదా..? 

నాని నటించిన యాక్షన్ మూవీ హిట్ 3 పై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ఈ మూవీ మల్టీప్లెక్స్‌లలో కాకుండా స్మాల్ స్క్రీన్ పై మాత్రమే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో మంచి అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వర్షన్‌ను అక్కడ మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ లేకుండా కేవలం సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.. నిజానికి బాలీవుడ్ నుంచి రైడ్ 3 మూవీ కూడా అదే రోజున రిలీజ్ కావడంతో జనాలు ఎక్కువగా ఆ మూవీ పై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ చిత్రయూనిట్ అలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.


Also Read : ‘రాజా సాబ్ ‘ సాలిడ్ అప్డేట్..అప్పుడైన పక్కా వస్తుందా..?

దసరా తర్వాత నాని ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో నాని నటిస్తుండటంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఏర్పడ్డాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.. ఈ సినిమా పై నాని ఆశలు పెట్టుకున్నాడు. హిట్ సిరీస్ మూవీలకు ముందు నుంచి మంచి డిమాండ్ ఉంది. ఆ రెండు హిట్ అవ్వడంతో ఈ మూవీ కూడా హిట్ అవుతుందని నాని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల కాంబోలో ప్యారడైజ్ చేస్తున్నాడు. దసరా కు సీక్వెల్ గా ఇది రాబోతుంది. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాత గా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు నాని. రీసెంట్ గా కోర్ట్ మూవీని నిర్మించి సక్సెస్ అయ్యాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×