BigTV English

HIT 4: ‘హిట్ 4’ హీరో ఫిక్స్.. హిట్ 3 ఎండింగ్‌లో సీక్రెట్ రివీల్‌!

HIT 4: ‘హిట్ 4’ హీరో ఫిక్స్.. హిట్ 3 ఎండింగ్‌లో సీక్రెట్ రివీల్‌!

HIT 4:నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ హిట్ సిరీస్‌. హిట్ వ‌ర్సె పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రెండు భాగాలు వ‌చ్చాయి. అందులో భాగంగా వ‌చ్చిన‌ హిట్‌, హిట్ 2 సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు మూడో భాగంగా హిట్ 3 సినిమా రానుంద‌నే సంగ‌తి తెలిసిందే. సేమ్ బ్యాన‌ర్‌లో సేమ్ టీమ్‌తో సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హిట్ 3లో నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.


హిట్ 3లో అర్జున్ స‌ర్కార్ అనే బ్రూట‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. హిట్ 2లో హిట్ 3 హీరో ఎవ‌ర‌నే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. కాగా.. హిట్ 4లో హీరో ఎవ‌ర‌నే దానిపై హిట్ 3లో క్లారిటీ ఇవ్వబోతున్నార‌ట ద‌ర్శ‌కుడు. ఇంత‌కీ హిట్ 4లో క‌నిపించ‌బోయే పోలీస్ ఆఫీస‌ర్ ఎవ‌రో కాదు.. సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ అని స‌మాచారం. హిట్ 3 క్లైమాక్స్‌లో వెంకీ ఎంట్రీ ఉంటుంద‌నే వార్త‌లు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. వాల్ పోస్ట‌ర్ సినిమాపై ప్ర‌శాంతి త్రిపిర్ నేని ఈ హిట్ యూనివ‌ర్స్‌ను నిర్మిస్తుంది. ఈ యూనివ‌ర్స్‌లో మొత్తం 7 భాగాలుంటాయ‌ని శైలేష్ కొల‌ను ఇప్ప‌టికే చెప్పిన సంగతి తెలిసిందే.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×