Ester Valerie Noronha : తేజ దర్శకత్వంలో వచ్చిన 1000 అబద్దాలు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్ నోరోన్హా. భీమవరం బుల్లోడు సినిమాలో సునీల్ తో పాటు నటించి మంచి పేరు తెచ్చుకుంది
ఒక సంవత్సరం పాటు నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, జనవరి 2019 లో సింగర్ మరియు రాపర్ నోయెల్ సీన్‌ను వివాహం చేసుకున్నారు. కొంతకాలం కలిసిన వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు 31 అక్టోబర్ 2020న సోషల్ మీడియాలో వారు ప్రకటించారు.
ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా కనిపించింది ఎస్తేర్ నోరోన్హా. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బాగా పాపులర్ కాబట్టి ఈమె నటించిన 69 సంస్కార్ కాలనీ సినిమాలు సీన్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సంబంధించిన చాలా వీడియోస్ చూసి ఏమిటో ప్రేమలో పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆంటీ బాగుంది అంటూ కుర్ర కారు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టు మరి రెచ్చిపోయారు. ఇప్పటికి కూడా ఇంస్టాగ్రామ్ లో ఈమె క్రేజ్ అదే స్థాయిలో ఉంటుంది. ఈమె మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
ఈరోజు ఎస్తేర్ నోరోన్హా పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేసింది. ఫోటో షేర్ చేస్తూ… జీవితంలో మరో అందమైన సంవత్సరం, అవకాశాలు, కరుణలు మరియు అద్భుతాలను ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను… నా ఈ శుభ పుట్టినరోజున నాకు చాలా ప్రేమ, ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలను కురిపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు… మీతో ఒక “ప్రత్యేక ప్రకటన” పంచుకుంటున్నాను… త్వరలో వస్తుంది… వేచి ఉండండి!
ప్రత్యేక ప్రకటన అని చెప్పింది అంటే ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అని కొంతమందికి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఈ క్లారిటీ రావడంతో ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకుంది నోయల్ ను వదిలేసింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని ఇతనితో ఎన్ని రోజులు ఉంటుందో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.