BigTV English
Advertisement

JACK Day 1Collections : బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ ‘జాక్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

JACK Day 1Collections : బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డ ‘జాక్’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

JACK Day 1Collections : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గత ఏడాది టిల్లు స్క్వేర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేసింది. ఈ ఏడాది జాక్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి రోజునే యావరేజ్ కాకుండా అందుకున్న ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. రిలీజ్ కి ముందు ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత టాక్ మారిపోయింది. ఇక దాంతో ఓపెనింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. మరి ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..


జాక్ మూవీ కలెక్షన్.. 

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమాలకు యూత్ లో మంచి క్రేజీ అన్న విషయం తెలిసిందే.. గతంలో వచ్చిన డీజే టిల్లు మూవీ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. దాంతో మూవీ భారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా కలెక్షన్స్ ని కూడా రాబట్టింది.. గతేడాది ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది.. ఈ మూవీ మొదటి రోజు నుంచి వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమా హిట్ అవ్వడంతో సిద్దు రేంజ్ కూడా పెరిగిపోయింది. దాంతో తర్వాత సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో జాక్ అనే మూవీలో నటించాడు. ఆ మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాలను మరి రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అవ్వడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 2.34 కోట్లు మాత్రమే వసూలు చేసిందని తెలుస్తుంది. రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అంచనా వేశారు. కానీ తక్కువ రావడంతో అందరు షాక్ అవుతున్నారు.


Also Read :  సినిమా తియ్యడం రాకపోతే దొబ్బేయ్.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు ఊహించని సెగ!

జాక్ బడ్జెట్ ఎంతంటే..? 

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించగా.. అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి సంగీత సారథ్యం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి గాను సిద్దు 10 కోట్ల రెమ్యూనరేష తీసుకున్నారని తెలుస్తుంది. ఇక జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా రూ. 45 కోట్ల టార్గెట్ వచ్చింది. స్టోరీ వీక్ అవ్వడంతో బోల్తా కొట్టింది. ఇక ఈ వీకెండ్ మూవీని గట్టేక్కిస్తుందేమో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×