E-Paper
Advertisement

JACK Movie Twitter Review : జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

JACK Movie Twitter Review : జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
Advertisement

JACK Movie Twitter Review : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి పరిచయాల అవసరం లేదు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. గత ఏడాది వచ్చినా టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత టిల్లు క్యూబ్ ఉంటుందని ముందుగా అనుకున్న కూడా దానికి ఇంకా స్టోరీ పూర్తి కాకపోవడంతో సిద్దు మరో మూవీకి కమిట్మెంట్ ఇచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీలో నటించాడు. తాజాగా సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఇందులో సిద్దుకు జోడిగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ భార్య అంచనాలను క్రియేట్ చేసింది. మరి నేడు థియేటర్లో లోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంది..? పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

జాక్ అనేది స్పై యాక్షన్ కామెడీ మూవీ.. కామెడీ మూవీ లో వచ్చిన ఈ మూవీ ఎక్కడో మిస్సయింది అన్న ఫీలింగ్ తో పేర్లు నడిచాయి. అందుకే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దర్శకుడు భాస్కర్ ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలను ప్యాక్ చేయడానికి ప్రయత్నించాడు, కాని వికృతమైన స్క్రీన్‌ప్లే, బలహీనంగా ఉండటంతో సినిమా తేలిపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

ఇది అంత చెప్పుకొనేలా లేదు. కానీ సెకండ్ ఆఫ్ పర్వాలేదని పించింది. కామెడీ ఇంకాస్త బాగుంటే సినిమా సక్సెస్ అయ్యేది అందుకే నేను 2.25/ 5 అని ట్వీట్ చేశారు.

Advertisement

జాక్ సినిమాపై అంచనాలు పెరగడంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఒక కోటి రూపాయల కలెక్షన్లు సాధించింది. సిద్దూ జొన్నలగడ్డ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకొన్నారు.. మొదటి రోజు ఈ సినిమా ఓపెనింగ్ భారీగా జరగడంతో కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఓ నెటిజన్..

Also Read : అమర్ – తేజుల మధ్య నిజంగానే గొడవలు.. విడాకులు..?

అలాగే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుతూ హీరో సాయిధరమ్ తేజ్ కూడా ట్రీట్ చేశారు. సిద్దూ బ్రో.. ఆరెంజ్ నుంచి జాక్ వరకు మీ జర్నీ నిజంగా స్పూర్తిని కలిగిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్, మీకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని కోరుకొంటున్నాను. వైష్ణవీ చైతన్య, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, బాపినీడు గారికి, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ ద్వారా విషెస్ అందించారు..

మొత్తానికి చూసుకుంటే ఈ సినిమా కామెడీ సరిగ్గా వర్కౌట్ కాలేదని టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ ఏదో సినిమా తీయాలి కదా అని వీక్ రైటింగ్ తో సినిమాని లాక్కొచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ముద్దు సీన్లు అలాంటివి కొంతవరకు మాత్రమే కామెడీని అందించాయి కానీ సినిమాని పెద్దగా ఆకట్టుకునేలా చేయలేదని నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మొదటి షోకే యావరేజ్ టాక్ నందుకున్న జాక్ మూవీకి సాయంత్రం లోపల టాక్ మారుతుందేమో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×