BigTV English

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కంప్లీట్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న విషయం జానీ మాస్టర్ కేస్. ఒక లేడీ కొరియోగ్రాఫర్ ని మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తూ, అనేక అసాంఘిక కార్యకలాపాలకు గురి చేసాడు అని చెప్పి బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్లు, ఈ కేసు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కొత్త కొత్త విషయాలు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. ఈ కేసులో భారీ ప్రాజెక్టులు, బడా దర్శకులు, బడా నిర్మాతలుతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి.


జానీ మాస్టర్ ఢీ జడ్జిమెంట్

ఇకపోతే బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ జానీ మాస్టర్ ను అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై కొంతమంది పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది బాధితురాలు వైపు సపోర్ట్ చేయటం మొదలు పెడితే ఇంకొంతమంది బాధితురాలు ఎన్ని రోజులు సైలెంట్ గా ఉండటానికి కారణం ఏమిటి ఆమె వెనక ఎవరో పెద్దవారు ఉండి జానీ మాస్టర్ ఇరికిస్తున్నారు అంటూ కొంతమంది వెర్షన్ తెలియజేస్తున్నారు. ఏదేమైనా గతంలో జరిగిన ఢీ జోడి, ఢీ ఛాంపియన్ రియాల్టీ షోస్ లో జానీ మాస్టర్ బాధితురాలు పెర్ఫామెన్స్ కి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు అని క్యూరియాసిటీ చాలామందిలో నెలకొంది.


కొన్ని ఎపిసోడ్స్ కు మాత్రమే జడ్జిగా

ఢీ జోడి కి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు దానిలో ఎక్కువ శాతం జడ్జిగా జానీ మాస్టర్ కనిపించలేదు. అశోక్ కి ప్రకాష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. అలానే ఢీ ఛాంపియన్ కి కూడా పెద్దగా జడ్జ్ చైర్లు జానీ మాస్టర్ కనిపించలేదు. పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్లు ఆ షో జడ్జిలుగా వ్యవహరించారు. అయితే కొన్ని పర్ఫామెన్స్ మాత్రం జానీ మాస్టర్ కూడా జడ్జిగా వ్యవహరించారు. వాటిలో కొన్ని పర్ఫామెన్స్ గమనిస్తే, ఆ పర్ఫామెన్స్ అంతగా ఆకట్టుకోకపోయినా కూడా బాధితురాల కోసం రిజల్ట్స్ వేయటం, ఆ డేరింగ్ కి హ్యాట్సాఫ్ అని మెచ్చుకోవడం వంటివి ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని చెప్పాలి.

ట్రాప్ చేయడం మొదలుపెట్టింది ఇక్కడి నుంచే

ఒక పర్ఫామెన్స్ లో ఏకంగా జానీ మాస్టర్ జడ్జిమెంట్ ఇస్తూ, నాకు ఈ హోల్ పర్ఫామెన్స్ లో అసలు అబ్బాయి కనిపించలేదు కేవలం అమ్మాయి మాత్రమే కనిపించింది. ఆ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ ఆమె ఫినిషింగ్, ఆమె డెడికేషన్, ఆమె ఎనర్జీ ఇవన్నీ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి అంటూ జడ్జిమెంట్తో బాధితురాలని ఆకాశానికి ఎత్తేసాడు జానీ. అయితే కొంతమంది ఈ పర్ఫామెన్స్ చూసి జానీ మాస్టర్ ట్రాప్ చేయటం ఇక్కడితోనే మొదలు పెట్టాడు అని ఒక క్లారిటీకి వచ్చేసారు. వాస్తవానికి పర్ఫామెన్స్ వైజ్ గా మాట్లాడితే మిగతా జడ్జెస్ అందరికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడితే జానీ మాత్రం ఆ బాధితురాలికి సపోర్ట్ గా మాట్లాడటం అనేది కొంతమేరకు అనుమానాలకు బలం చేకూర్చిందని చెప్పాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×