BigTV English

Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆయన భార్య..

Jani Master: జానీ మాస్టర్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆయన భార్య..

Jani Master: టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఘటన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్.. ఈయన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు కేసు పెట్టడంతో జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుకోవడంతో దాదాపు నెల రోజులు పాటు అయినా జైలు జీవితాన్ని గడిపాడు. అనంతరం బెయిల్ మంజూరు అవ్వడంతో బయటికి వచ్చాడు.. బయటకు వచ్చిన తర్వాత ఆయన, ఆయన భార్య పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన తప్పేది లేదని త్వరలోనే నిరూపించుకుంటానని న్యాయం ఎప్పటికైన గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అటు శ్రేష్ట వర్మ కూడా ఇంటర్వ్యూ లిస్తూ సంచలన విషయాలను బయట పెడుతూ వస్తుంది.. ఇక తాజాగా జానీ మాస్టర్ భార్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆమె ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. మరో కొత్త పాయింట్ ను బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


జానీ మాస్టర్ కేసు లో మరో ట్విస్ట్.. 

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే.. అయితే ఇన్నాళ్లు ఆమె ఫేస్ ఎక్కడ కనిపించకుండా కేవలం ఆమె పెట్టిన కేసు ఆధారంగా మాస్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఆ తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది.. మొత్తానికి ఈ కేసులో నుంచి మాస్టర్ బయట పడ్డాడు.. అయితే రీసెంట్ గా ఈ కేసు పెట్టిన శ్రేష్ఠ వర్మ ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది..తనను ఎలా ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది, తాను ఎందుకలా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది లాంటి విషయాలు వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు కౌంటర్‌గా జానీ మాస్టర్‌ భార్య పలు ఇంటర్వ్యూ లు ఇస్తూ సంచలన విషయాలను రీవిల్ చేసింది.


కొత్త పాయింట్ తో అయేషా రచ్చ…

తాజాగా ఓ ఛానెల్ తో మాట్లాడింది సుమలత.. జానీ మాస్టర్‌ మాజీ అసిస్టెంట్‌ చెప్పిన విషయాలకు సమాధానాలు ఇచ్చారు. దీంతో ఈమె చెప్పింది కూడా నిజమే కదా సర్‌ అనే సమాధానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైన పాయింట్‌ ఏంటంటే.. రెండేళ్ల క్రితం జానీ మాస్టర్‌ టీమ్‌ నుండి దూరమైతే.. అన్నేళ్లు ఎందుకు ఆగి పోలీసుల ముందుకు ఎందుకొచ్చినట్లు అనే ప్రశ్న.. రెండేళ్ల క్రితమే తన భర్తతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారామె. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తొలిగించి, దూరం పెట్టామని, ఆ తర్వాత ఫిర్యాదు చేయడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఆ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌కి సభ్యత్వం ఇప్పించి, ఆమె చెల్లెలి చదువు కోసం కూడా సాయం చేశారు. అలాంటిది ఇప్పుడు మాస్టర్ పై ఎందుకు కేసు పెట్టిందో మీరే ఆలోచించండి అని అన్నారు.. ఆయేషా వీడియో వైరల్ అవ్వడంతో లాజిక్ కరెక్ట్.. శ్రేష్ఠ వర్మ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఆమె ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×