BigTV English

Janu Lyri: జాను డ్యాన్సర్ గా ఎందుకు మారిందో తెలుసా..? ఇన్నిరోజులకు బయటపెట్టిన నిజం..

Janu Lyri: జాను డ్యాన్సర్ గా ఎందుకు మారిందో తెలుసా..? ఇన్నిరోజులకు బయటపెట్టిన నిజం..

Janu Lyri: బుల్లితెరపై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక డాన్స్ షో ఢీ.. ఈ షో ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా తమ కెరియర్ ని మొదలుపెట్టి వరుస అవకాశాలతో ముందుకు సాగిపోతున్నారు.. కొందరు కెరియర్ ని బిల్ చేసుకోవడంలో బిజీగా ఉంటే, మరికొందరు నిత్యం వార్తల్లో నిలుస్తూ బిజీ అయిపోతున్నారు. అలాంటి వారిలో ఫోక్ డాన్సర్ జాను ఒకటి.. ఈమెపై ఈమధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు శేఖర్ మాస్టర్ తో ఎఫైర్ అంటూ వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడేమో తాను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలు పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాను క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


ఫోక్ డ్యాన్సర్ జాను..

తెలంగాణ అంటే ఫోక్ పాటలకి పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలో ఎక్కువమంది తెలంగాణ యాసలో పాటలు పాడుతూ ఫేమస్ అయ్యారు. అలాగే మరికొంతమంది అలాంటి పాటలకు తమదైన స్టైల్ లో స్టెప్పులు వేస్తూ పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో జాను లిరి ఒకరు. ఈమె ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలుసు.. ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దీనిపై స్పందిస్తూ జాను ఒక వీడియోని రిలీజ్ చేసింది. తనని మానసికంగా శారీరకంగా ఇలాంటి వార్తలతో వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది..


రెండో పెళ్లిపై జాను రియాక్షన్..

డాన్సర్ జాను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన అస్సలు లేదని క్లారిటీ ఇచ్చేసింది. నా బాబుని తన తండ్రి ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నేను తీసుకెళ్తాను. అలాగే తన తండ్రి ఎప్పుడు బాబును చూసుకోవాలి అనుకున్నప్పుడు తాను వస్తాడు. ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉంది. అయితే ఈ బంధాన్ని నేను బ్రేక్ చేసుకోవాలని అనుకోవట్లేదు అని ఆమె అన్నారు. మరొకరిని నా జీవితంలో ఊహించుకో లేనట్టు జాను అంటున్నారు.

Also Read :సినిమా ఆఫర్స్ అంటూ లేడిపై రే*ప్.. నటుడిపై కేసు..

డ్యాన్సర్ గా ఎందుకు మారింది..? 

ఈ ఇంటర్వ్యూలో డాన్సర్ గా ఎందుకు మారారని ప్రశ్న జానుకు ఎదురైంది. మా నాన్నకు డాన్స్ అంటే చాలా ఇష్టం అలాగే నన్ను చిన్నప్పటినుంచి పెంచారు. భరతనాట్యం అవి కూడా నాకు నేర్పించారు. వెస్ట్రన్ గా అందరూ వేసే డాన్స్ వేరుగా ఉంటుంది. నేను ఫోక్ పై వేస్తే బాగుంటుందని అనుకున్నాను. అలా యూట్యూబ్ ఛానల్ నుంచి సాటిలైట్ ఛానల్ వరకు పేరు వచ్చేసింది. అలాగే ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి అడగ్గా ఓ యూట్యూబ్ ఛానల్ లో సాంగ్ చేసినందుకు 1500 ఇచ్చారని ఆమె అన్నారు. మొత్తానికి ఆమె రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలకు తన సమాధానం తో చెక్ పెట్టేసింది..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×