BigTV English
Advertisement

Kannappa Movie: ‘క‌న్న‌ప్ప‌’లో ప్రభాస్ కోసం భారీ ప్లాన్స్.. ఈ సీన్లు సినిమాకే హైలైట్ అంట..!

Kannappa Movie: ‘క‌న్న‌ప్ప‌’లో ప్రభాస్ కోసం భారీ ప్లాన్స్.. ఈ సీన్లు సినిమాకే హైలైట్ అంట..!

Kannappa Movie: మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమాతో మంచు విష్ణు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్‌ని న్యూజిలాండ్‌లో పూర్తి చేశారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన షాట్స్‌ని షూట్ చేస్తున్నట్లు సమాచారం.


హిస్టారికల్ సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తుండగా.. పార్వతీ దేవిగా నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను సినిమాకే హైలైట్ అయ్యేలా మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ ఉన్నాయట. ప్రభాస్ పాత్రను ఇంట్రవెల్ సీన్‌లో రిలీవ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాలని భావిస్తున్నారట. ప్రభాస్ శివుడి గెటప్‌లో కనిపించడం దగ్గర నుంచి సినిమా స్థాయి నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుందని అంటున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్‌ను కూడా వేస్తున్నట్లు సమాచారం.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×